Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

  • August 11, 2025 / 08:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘సార్ మేడమ్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 1న రిలీజ్ అయ్యి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో మొదట ‘తలైవన్ తలైవి’ గా జూలై 25న విడుదలైన ఈ సినిమా .. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వల్ల కొంచెం ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే విధంగా సూపర్ స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు.

Sir Madam Collections

Thalaivan Thalaivi Movie Review

కింగ్డమ్, మహావతార్ నరసింహ వంటి వాటితో రీసెంట్ గా ‘అతడు’ రీ రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ దక్కలేదు. ఓపెనింగ్స్ తో ఓకే అనిపించినా తర్వాత డౌన్ అయిపోయింది. 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.59 cr
సీడెడ్ 0.27 cr
ఆంధ్ర(టోటల్) 0.39 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.25 cr(షేర్)
.
 ‘సార్ మేడమ్'(తెలుగు వెర్షన్ ఆఫ్ తలైవన్ తలైవి) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ సినిమా రూ.1.25 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.11 కోట్లను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.0.75 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కి ఈ మాత్రం సరిపోవు.

‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitya Menen
  • #pandi raj
  • #sir madam
  • #thalaivan thalaivi
  • #Vijay Sethupathi

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

13 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

52 mins ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

2 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version