Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

  • August 6, 2025 / 06:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సార్ మేడమ్’. తమిళంలో ‘తలైవన్ తలైవి’ గా రూపొందిన ఈ చిత్రం అక్కడ జూలై 25న రిలీజ్ కాగా తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వల్ల ఒక వారం ఆలస్యంగా ఆగస్టు 1న ‘సార్ మేడమ్’ గా రిలీజ్ అయ్యింది. తమిళంలో పలు హిట్ సినిమాలు తీసిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్.

Sir Madam Collections

Thalaivan Thalaivi Movie Review

దాదాపు రూ.80 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ తెలుగులో కింగ్డమ్, మహావతార్ నరసింహ వంటి సినిమాలు ఉండటం వల్ల అనుకుంట ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.48 cr
సీడెడ్ 0.22 cr
ఆంధ్ర(టోటల్) 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.0 cr(షేర్)
.
 ‘సార్ మేడమ్'(తెలుగు వెర్షన్ ఆఫ్ తలైవన్ తలైవి) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.1.0 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. గ్రాస్ పరంగా రూ.1.66 కోట్లను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.1 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కి ఈ మాత్రం సరిపోవు అనే చెప్పాలి.

12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitya Menen
  • #Pandiraj
  • #sir madam
  • #Thalaivan Thalaivii
  • #Vijay Sethupathi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version