Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sir Collections: ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్…. అక్కడ మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు….!

Sir Collections: ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్…. అక్కడ మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు….!

  • February 23, 2023 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Collections: ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్…. అక్కడ మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు….!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బైలింగ్యువల్ మూవీ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ‘మాస్టారు మాస్టారు’ అనే పాట అలాగే టీజర్, ట్రైలర్ లు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.

ఇక ఫిబ్రవరి 17న విడుదల అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయని చెప్పాలి.రెండో రోజు కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం..6 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.67 cr
సీడెడ్ 1.69 cr
ఉత్తరాంధ్ర 1.49 cr
ఈస్ట్ 1.10 cr
వెస్ట్ 0.47 cr
గుంటూరు 0.89 cr
కృష్ణా 0.77 cr
నెల్లూరు 0.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.42 cr
తమిళనాడు 11.93 cr
ఓవర్సీస్ 7.58 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 34.43 cr (షేర్)

‘సార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే ఇక్కడ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 6 రోజులు ముగిసేసరికి రూ.11.5 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.6 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ మూవీకి రూ.33.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

అలా చూసుకుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.6 రోజులు పూర్తయ్యేసరికి రూ.34.43 కోట్ల షేర్ ను రాబట్టింది. సో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి రూ.0.43 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. తమిళ్ లో ఈ మూవీకి రూ.18.2 కోట్ల బిజినెస్ జరిగితే.. అక్కడ 6 రోజులు పూర్తయ్యేసరికి కేవలం రూ.11.93 కోట్ల షేర్ నే రాబట్టడం గమనార్హం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sai Kumar
  • #Samuthirakani
  • #Samyuktha
  • #Sir

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version