Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sir Movie: ఆ సినిమా నష్టాలను సార్ సినిమా భర్తీ చేసిందా?

Sir Movie: ఆ సినిమా నష్టాలను సార్ సినిమా భర్తీ చేసిందా?

  • February 21, 2023 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Movie: ఆ సినిమా నష్టాలను సార్ సినిమా భర్తీ చేసిందా?

ఈ నెల మొదటి వారంలో విడుదలైన బుట్టబొమ్మ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. కప్పెల రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో పూర్తిగా ఫెయిలైంది. అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బయ్యర్లకు భారీ షాకిచ్చింది. బుట్టబొమ్మ రిజల్ట్ సితార నిర్మాతలకు సైతం తీవ్రస్థాయిలో నిరాశపరిచిందనే సంగతి తెలిసిందే. అయితే అదే బ్యానర్ నుంచి విడుదలైన సార్ మూవీ ఈ నష్టాలను భర్తీ చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సార్ మూవీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ సినిమాకు ఫుల్ రన్ లో 6 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. పరిమిత బడ్జెట్ తో సార్ మూవీ తెరకెక్కిన నేపథ్యంలో నిర్మాతలు సైతం సంతోషంగా ఫీలవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సార్ మూవీ మరో రెండు వారాల వరకు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశాలు అయితే ఉన్నాయి.

ధనుష్ కెరీర్ లో మెమరబుల్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా విజయంతో దర్శకుడు వెంకీ అట్లూరికి సైతం మంచి పేరు వచ్చింది. తక్కువ నిడివితో తెరకెక్కడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అవుతోంది. సంయుక్త మీనన్ కు సైతం ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. వెంకీ అట్లూరికి ఈ సినిమా సక్సెస్ తో స్టార్ హీరోలు సైతం ఆఫర్లు ఇచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సార్ మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో వెంకీ అట్లూరి రెమ్యునరేషన్ సైతం పెరుగుతోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sai Kumar
  • #Samuthirakani
  • #Samyuktha
  • #Sir

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

9 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

9 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

9 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

11 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

8 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

13 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version