Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: ప్రమోషన్స్ చేస్తున్నది దేనికబ్బా..?

Bigg Boss 5 Telugu: ప్రమోషన్స్ చేస్తున్నది దేనికబ్బా..?

  • September 7, 2021 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ప్రమోషన్స్ చేస్తున్నది దేనికబ్బా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రచ్చ అప్పుడే మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ లొల్లి స్టార్ట్ చేసిండ్రు. ముఖ్యంగా అమ్మాయిలు ఈసారి సీజన్ లో కుర్రాళ్ల మనసులు దోచేస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్స్ లో లేకపోయినా సరే వీళ్లే మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటూ తెగ షేర్లు చేసేస్తున్నారు. వీళ్లలో సిరి హన్మంత్ ఫోటోలు ఎక్కువగా ఇప్పుడు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అందమైన కళ్లతో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెగ ఆకట్టుకుంటోంది సిరి.

లాస్ట్ సీజన్ లో మహిళా కంటెస్టెంట్స్ కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నవాళ్లే. అయితే, సీజన్ 4లో లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అని ఆశపడ్డారు. కానీ కుదర్లేదు. అంతకుముందు కూడా సీజన్ 3లో శ్రీముఖి ని లేడీ బిగ్ బాస్ విన్నర్ గా చూద్దామనే అనుకున్నారు. కానీ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యాడు. ఈసారి అయినా సీజన్ 5లో ఒక లేడీ బిగ్ బాస్ విన్నర్ అయితే చూడాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అందుకే, ఫిమేల్ కంటెస్టెంట్స్ కి అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు.

ఇప్పుడు సిరికి కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.నామినేషన్స్ అప్పుడు సిరి చాలా స్మార్ట్ గేమ్ ఆడింది. అయితే,ఈసారి తను ఎలిమినేషన్ డేంజర్ లో లేకపోయినా కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్ అందరూ. అందమైన ఫోటోలని సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. టాప్ 5లో ఖచ్చితంగా సిరి ఉండాలని ఇప్పట్నుంచే జోస్యం చెప్పేస్తున్నారు. మరి సిరికి అంత సీన్ ఉందా లేదా అనేది తెలియాలంటే కొన్నివారాలు ఆగాల్సిందే.

[yop_poll id=”2″]

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Siri Hanmanth

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

19 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

20 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

20 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

35 mins ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

1 hour ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

2 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

22 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version