Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » #BFF: నిత్య క్యారెక్టర్ ను పరిచయం చేసిన ‘ఆహా’..!

#BFF: నిత్య క్యారెక్టర్ ను పరిచయం చేసిన ‘ఆహా’..!

  • May 16, 2022 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#BFF: నిత్య క్యారెక్టర్ ను పరిచయం చేసిన ‘ఆహా’..!

వినూత్నమైన, వినోదాత్మకమైన కంటెంట్ ను తమ OTT వేదిక ద్వారా అందిస్తుంది ‘ఆహా’. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యింది. బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంతు, నటి రమ్య పసుపులేటి, ప్రముఖ జర్నలిస్ట్ అంజలి ప్రధాన పాత్రల్లో ‘#BFF’ అనే ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కింది.మే 20 నుండీ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో భాగంగా సిరి హనుమంత్ నిత్య పాత్రని పరిచయం చేస్తూ ఓ ప్రోమోని విడుదల చేసింది ‘ఆహా’.

ఈ సిరీస్ లో నిత్య కొఠారి అనే సాఫ్ట్- వేర్ ఎంప్లాయ్ గా సిరి హనుమంత్ కనిపించనుంది. అందం, అమాయకత్వం కలిగిన నిత్య పాత్రలో ఎదురైన సమస్యలు ఏంటి అనే ఆసక్తిని కలిగించేలా ఈ ప్రమోని కట్ చేసి వదిలారు ‘#BFF’ టీం. ‘ నిత్య తన మనసుకి నచ్చిన పాత్ర అని ఇటీవల ఓ సందర్భంలో సిరి చెప్పుకొచ్చింది. ‘బ్యాచ్‌లర్ లైఫ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విషయంలో సరైన గైడెన్స్ లేక సతమతమవుతుంటారు.

అలాంటి టైం లో ఓ మంచి ఫ్రెండ్ తోడైతే మన జీవితం మంచి టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి కథే #BFF. మొదట్లో ఈ పాత్ర నాకు సూటవుతుందో లేదో అనుకున్నాను. కానీ ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేశాక.. రమ్య, అంజలి ల సపోర్ట్‌తో పాత్రలో లీనమైపోయాను. ఈ స్టోరీ మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తుంది’ అని కూడా సిరి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ ను ‘ఎ డైస్ క్రియేషన్స్’ వారితో కలిసి ‘తమడా మీడియా’ వారు నిర్మిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BFF
  • #Aha
  • #Bhargav Macherla
  • #Ramya Pasupuleti
  • #Siri Hanumanth

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 mins ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

3 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

16 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

16 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 hour ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

18 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

20 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version