Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: షణ్ముక్ – సిరి నిజంగానే డీప్ గా కనెక్ట్ అయ్యారా..?

Bigg Boss 5 Telugu: షణ్ముక్ – సిరి నిజంగానే డీప్ గా కనెక్ట్ అయ్యారా..?

  • November 19, 2021 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: షణ్ముక్ – సిరి నిజంగానే డీప్ గా కనెక్ట్ అయ్యారా..?

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ మధ్యలో బాండింగ్ ఉండటం అనేది చాలా కామన్. అయితే, ఇప్పటివరకూ జరిగిన సీజన్స్ లో ఏదో ఒక విషయంలో లవ్ ట్రాక్ అనేది నడుస్తూ వచ్చింది. లాస్ట్ సీజన్ లో మోనాల్ ఇంకా అఖిల్ లవ్ స్టోరీ హౌస్ లో మంచి క్రేజ్ ని సంపాదిస్తే, ఈ సంవత్సరం అది లేకుండా పోయింది. హమీదా ఇంకా శ్రీరామ్ చంద్రల మద్యలో నడపాలని చూసినా కూడా మధ్యలోనే హమీదా వెల్లిపోవడంతో బెడిసికొట్టింది. అయితే, గత కొన్ని వారాల నుంచీ షణ్ముక్ ఇంకా సిరిల మధ్యలో ఎమోషనల్ బాండింగ్ అనేది హైలెట్ అవుతూ వస్తోంది.

ఈవారం వారిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది పీక్స్ లోకి వెళ్లిపోయింది. వాష్ రూమ్ లో షణ్ముక్ బాధపడుతుంటే వచ్చి ఓదార్చిన సిరి ఆ తర్వాత తను బరెస్ట్ అయి బాత్రూమ్ లోకి వెళ్లి గోడకేసి మరి తలని కొట్టుకుంది. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ తిన్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరూ మాములు అయిపోయి టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. టాస్క్ చివరి దశకి వచ్చిన తర్వాత మళ్లీ వీళ్లిద్దరి మద్యలో అలకలు స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ దీప్తి కోసం వేసిన ట్యాటూని చూస్కుంటూ షణ్ముక్ చాలాసేపు బాధపడ్డాడు. అలాగే, మరోవైపు సిరి తన రింగ్ ని చూసుకుంటూ డిస్టర్బ్ అయ్యింది.

ఆ తర్వాత సిరి ఐ హేట్ యు అంటూ లిప్ స్టిక్ తో టిష్యూపైన రాసి షణ్ముక్ కి ఇచ్చేసిరికి, షణ్ముక్ సారీ చెప్పాడు. పదే పదే సారీ చెప్పిన తర్వాత సిరి గట్టిగా హగ్ ఇచ్చింది. దీంతో సిరి అక్కడ షణ్ముక్ ని పట్టుకుని ఏడుస్తూ ముద్దుపెడుతూ హగ్ ఇచ్చింది. ​లిప్ కి కిస్ పెట్టిన సిరిని చూస్తూ ముఖం తిప్పుకుని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు షణ్ముక్. అంతేకాదు, అక్కడ హగ్ ఇచ్చి ఏడ్చి వెళ్లిపోయిందా అంటూ డైలాగ్ కూడా వేసి కవర్ చేశాడు

Observe shannu eyes! Pichhodu ayindu for a second 😂 #BiggBossTelugu5 shannu Siri pic.twitter.com/gcUDgbYPpI

— If you are Bad..I am your Dad (@PingPon82285459) November 18, 2021

Entra asalu enti ivi.. rey @StarMaa idhi biggboss house kadhu.. brothal house 🙏🏻🙏🏻 @deepthisunainaa ninnu aa devude kaapadali 🥺 #shannu #siri #biggbossTelugu5 #Biggboss5telugu pic.twitter.com/pIDyA7c9Qp

— Vicky kaushal (@Vickyk2022) November 18, 2021

Idendayya idi…
Idi nenu sudale….
Tattoolu chuskuntiri,ringulu tippukuntiri…
Weekend lo oh my friend song peditiri
Endi makee sendalam🤮🤮🤮
Nibbesh and nibbeswari.. #Siri and #Shannu
What’s this apashyamapam kirirkiri #BiggBossTelugu5 pic.twitter.com/rNVWA0hG5l

— Vamc Krishna (@vamccrishnaa) November 18, 2021

Nibba nibii see this and start doing #BiggBossTelugu5 dhoola anuchukokunda enti idhi family shows lo @iamnagarjuna @StarMaa yaparam petandi velatho biggboss house kakunda brothala house ani petukondi #shannu anta #Siri anta vela mokam meda vumuu veyaa https://t.co/vemXQ0meGg

— #VENU MM♥️(RRRTCXRRROADS) (@VenuRtcxroadMM) November 18, 2021

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh
  • #Siri

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

6 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

6 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

8 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

12 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

12 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

6 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

8 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

12 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

13 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version