Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బెల్లంబాబు కు మళ్ళీ నిరాశే ఎదురైంది..!

బెల్లంబాబు కు మళ్ళీ నిరాశే ఎదురైంది..!

  • June 10, 2019 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెల్లంబాబు కు మళ్ళీ నిరాశే ఎదురైంది..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీత’. తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మే 24 న విడుదలైంది. ‘ఏ.కే.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొదటి షోతోనే ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇక కలెక్షన్లను కూడా ఏమాత్రం రాబట్టలేకపోయింది. ఇక తాజా ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. ఇక ఈ చిత్రం ఓవర్ ఆల్ గా 5.72 కోట్ల షేర్ ను రాబట్టింది.

  • కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కిల్లర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Bellamkonda Sreenivas, Kajal Aggarwal, Sonu Sood, Sita Review, Sita Movie Review,

ఈ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.55 కోట్లు
సీడెడ్ – 1.0 కోట్లు
వైజాగ్ – 0.85 కోట్లు
ఈస్ట్ – 0.40 కోట్లు

Bellamkonda Sreenivas, Kajal Aggarwal, Sonu Sood, Sita Review, Sita Movie Review,
వెస్ట్ – 0.37 కోట్లు
గుంటూరు – 0.60కోట్లు
కృష్ణా – 0.50 కోట్లు
నెల్లూరు – 0.30 కోట్లు

Bellamkonda Sreenivas, Kajal Aggarwal, Sonu Sood, Sita Review, Sita Movie Review,
—————————————-
ఏపీ + తెలంగాణ
టోటల్ – 5.57 కోట్లు

రెస్ట్ అఫ్
ఇండియా – 0.15 కోట్లు
——————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 5.72 కోట్ల షేర్
——————————————

sita-trailer-review1

‘సీత’ చిత్రానికి 12.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు కేవలం 5.72 కోట్ల షేర్ మాత్రమే. అంటే దాదాపు 7 కోట్ల వరకూ ఈ చిత్రం కొన్న బయ్యర్లకు నష్టాన్ని మిగిల్చింది. ఎంతో కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ చిత్రం కూడా చేదు ఫలితాన్నే ఇచ్చింది. ఇక రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో చాలా రోజుల తరువాత సూపర్ హిట్టు కొట్టిన తేజ.. ఈ చిత్రంతో మళ్ళీ ‘బ్యాక్ టు పెవిలియన్’ బాట పట్టాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anoop Rubens
  • #Kajal Aggarwal
  • #Payal Rajput
  • #Sai Srinivas Bellamkonda
  • #Sita

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version