Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: ఇంట్లో అమ్మా-నాన్నలు ఇదే నేర్పారా అంటూ ఆట ఆపేశాడు..! ఎందుకు కోపం వచ్చిందంటే.?

Bigg Boss 7 Telugu: ఇంట్లో అమ్మా-నాన్నలు ఇదే నేర్పారా అంటూ ఆట ఆపేశాడు..! ఎందుకు కోపం వచ్చిందంటే.?

  • September 20, 2023 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: ఇంట్లో అమ్మా-నాన్నలు ఇదే నేర్పారా అంటూ ఆట ఆపేశాడు..! ఎందుకు కోపం వచ్చిందంటే.?

బిగ్ బాస్ హస్ లో శివాజీ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ మూడోవారం మూడు వారాల ఇమ్యూనిటీ కోసం ముగ్గురిని స్వయంగా తానే సెలక్ట్ చేశాడు. ఇందులో అమర్ దీప్ , శోభాశెట్టి, ఇంకా ప్రిన్స్ యావార్ లని ఎంచుకున్నాడు. దీనికి హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈసారి స్వయంగా బిగ్ బాస్ సెలక్ట్ చేశాడు కాబట్టి ఎవ్వరూ కూడా ప్రశ్నించలేదు. అయితే, సందట్లో సడేమియా అన్నట్లుగా అమర్ శివాజీ పవర్ అస్త్రాపై కన్నేశాడు.

సందీప్ తో వాష్ రూమ్ లో డిస్కస్ చేశాడు. ఈసారి నేను కొట్టేస్తానని అడిగినా అస్సలు ఇవ్వనని క్లియర్ గా చెప్పాడు. అంతేకాదు, స్మోక్ రూమ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. అన్నట్లుగానే పవర్ అస్త్రాని కొట్టేసి బాత్రూమ్ లో సీలింగ్ పైన దాచాడు. ఇది బిగ్ బాస్ కి వినిపించేలా, ఆడియన్స్ నోటీస్ చేసేలా క్లియర్ గా కెమెరాలకి చెప్పాడు. ఇక ఈలోగా తన పవర్ అస్త్రా పోయిందని తెలిసిన శివాజీ ఫుల్ పైర్ అయ్యాడు. ఇంట్లో అమ్మా – నాన్నలు ఇలా దొంగతనాలే నేర్పారా అంటూ పర్సనల్ గా ఫైర్ అయ్యాడు.

అంతేకాదు, ఎవరో తెలిసిన తర్వాత నా టార్చర్ తట్టుకోలేరంటూ బెదిరించాడు. గ్రూప్ గా అందర్నీ కూర్చోబెట్టి డిస్కషన్స్ పెట్టాడు. ఈలోగా, రతిక ప్రశాంత్ ని అనుమానించింది. దీంతో వారిద్దరికీ పెద్ద ఫైట్ అయ్యింది. చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఇద్దరూ వాగ్వివాదం పెట్టుకున్నారు. ఈ గొడవ పర్సనల్ గా ఎటాక్ గా కూడా మారింది. మద్యలో ఉన్న శుభశ్రీ కూడా పల్లవి ప్రశాంత్ మాటలకి ఫీల్ అయ్యింది. దీంతో పల్లవి ప్రశాంత్ రతికల గొడవ హైలెట్ అయిపోయింది.

ఇక శివాజీ తన పవర్ అస్త్రాన్ని తీసింది ఎవరో తెలిస్తే వాళ్ల తొక్కతీస్తా.. నా సంగతి తెలీదంటూ రెచ్చిపోయాడు. అసలు దానికి పవర్ లేదని తెలిసి కూడా ఎందుకు కొట్టేశారంటూ అసహనం ఫీల్ అయ్యాడు. ఇక్కడే బిగ్ బాస్ తదుపరి గేమ్ లో కంటెండర్స్ అయినవాళ్లకి బ్యాడ్జెస్ పంపించాడు. వాటిని లాక్కుని తన దగ్గర పెట్టుకున్నాడు శివాజీ. ఇక బిగ్ బాస్ తో మాట్లాడుతూ కెమెరా ముందుకు వచ్చి మిమ్మల్ని ధిక్కరించడం కాదని, కేవలం (Bigg Boss 7 Telugu) హౌస్ మేట్స్ తో ఆడుకోవడానికి ఈ బ్యాడ్జెస్ కొట్టేశానని చెప్పాడు.

ఎప్పటిలాగానే శివాజీ తన స్ట్రాటజీలని హౌస్ మేట్స్ పై ప్రయోగించాడు. ఎలాగైనా సరే తన అస్త్రాలని ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పుడే ఆట సాగుతుందని ఆటని ఆపేశాడు. తను కష్టపడి సంపాదించుకున్న పవర్ అస్త్రాన్ని వద్దన్నా కూడా కొట్టేశారని బిగ్ బాస్ క్లియర్ గా దానికి ఎలాంటి పవర్స్ లేవని చెప్పినా ఇలాంటి చీప్ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించాడు. మొత్తానికి శివాజీ హౌస్ మేట్స్ లో మళ్లీ హైలెట్ అయ్యాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version