Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Sivaji, Nagarjuna: నాగార్జున నాకు దైవంతో సమానం!: శివాజీ

Sivaji, Nagarjuna: నాగార్జున నాకు దైవంతో సమానం!: శివాజీ

  • December 30, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji, Nagarjuna: నాగార్జున నాకు దైవంతో సమానం!: శివాజీ

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి హీరో శివాజీ బిగ్ బాస్ పూర్తి కాగానే బిగ్ బాస్ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసినటువంటి ఎపిసోడ్స్ అన్ని కూడా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన టెలికాస్ట్ అయినటువంటి కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి వీడియోలు సంచలనగా మారాయి. ఇదివరకే పలి వీడియోలలో తనని బిగ్ బాస్ చివరి వారాలలో విలన్ గా చేసి చూపించారు అంటూ ఈయన నిర్వాహకులపై మండిపడిన సంగతి తెలిసిందే.

అదేవిధంగా శోభా శెట్టి తన మధ్య వచ్చినటువంటి గొడవ గురించి కూడా ఈయన ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే నాగార్జునకు ఎదురు చెప్పడం గురించి కూడా ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున గారు నాకు దైవంతో సమానం ఆయన ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ వల్లే నేను పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశానని తెలిపారు.

సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాలో నాకు ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారని శివాజీ గుర్తు చేసుకున్నారు. ఇలా నాగార్జున నాకు దైవంతో సమానం అప్పటివరకు రెండు ఎకరాల పొలం ఉన్నటువంటి నేను ఆయన ఇచ్చిన రెమ్యూనరేషన్ కారణంగా 5 ఎకరాల పొలం కొనుగోలు చేశానని తెలిపారు. నా ముందు దైవం ఉన్నప్పటికీ నేను తప్పు చేయకపోయినా అవమానిస్తే తలదించుకొని నేను ప్రశ్నిస్తానని శివాజీ తెలిపారు.

శోభ విషయంలో నాగార్జునకు సారీ చెప్పమన్నా నేను చెప్పలేదు అక్కడ ఏం జరిగింది అనే విషయం బహుశ నాగార్జున గారికి తెలియకపోవచ్చు కానీ ఈ తప్పు నిర్వాహకుల దేనని అందుకే నేను సారీ చెప్పలేదు అంటూ ఈ సందర్భంగా శివాజీ (Sivaji) చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Sivaji

Also Read

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

related news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

trending news

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

5 hours ago
Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

6 hours ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

6 hours ago

latest news

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

5 hours ago
Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

6 hours ago
స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

7 hours ago
Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version