Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: పవర్ అస్త్రం పోయిందనే ఫ్రస్టేషన్ లో శివాజీ లూజ్ టాక్..! ఏమన్నాడంటే.?

Bigg Boss 7 Telugu: పవర్ అస్త్రం పోయిందనే ఫ్రస్టేషన్ లో శివాజీ లూజ్ టాక్..! ఏమన్నాడంటే.?

  • September 21, 2023 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: పవర్ అస్త్రం పోయిందనే ఫ్రస్టేషన్ లో శివాజీ లూజ్ టాక్..! ఏమన్నాడంటే.?

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ రెండో వారం నాలుగు వారాల ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచి పవర్ అస్త్రాన్ని సంపాదించాడు. ఈ అస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని కింగ్ నాగార్జున చెప్పాడు. అంతేకాదు, దీనికి సంబంధించిన బ్యాటరీ అనేది సింగిల్ పాయింట్ నీ నోటీ దూల వల్ల పోగొట్టుకున్నావని కూడా లాస్ట్ వీక్ వార్నింగ్ ఇచ్చి ఛార్జింగ్ తగ్గించాడు. దీంతో శివాజీ అప్పట్నుంచీ కూల్ గానే ఉంటున్నాడు. ఏ ఇద్దరి మద్యలోకి దూరట్లేదు.

అయితే, తన పవర్ అస్త్రాన్ని చాలా తెలివిగా అమర్ దీప్ కొట్టేశాడు. దాన్ని బాత్రూమ్ సీలీంగ్ పైన దాచి బిగ్ బాస్ కి చెప్పాడు. అప్పట్నుంచీ శివాజీ ఈ అస్త్రం కోసం డైలాగ్స్ వేస్తునే ఉన్నాడు. అమ్మా – నాన్న ఇలాగే పెంచారా ? దొంగతనం చేయడం అనేది పెద్ద గేమా ? ఏదైనా సరే మగాడిలా ఆడాలి ! ఇలాంటి డైలాగ్స్ వేస్తునే ఉన్నాడు. నాకు తెలిస్తే వాళ్ల తొక్కతీస్తా. తోలు తీస్తా అంటూ ఫ్రస్టేట్ అయ్యాడు.

రాత్రంతా తన పవర్ అస్త్రం కోసం బిగ్ బాస్ హౌస్ మొత్తం గాలించాడు. కానీ ఎక్కడా దొరకలేదు. దీంతో మాటలు ఉగ్రరూపం దాల్చాయి. అసలే శివాజీకి నోటి దూల కొద్దిగా ఎక్కువ. దానికి తోడు ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి రెచ్చిపోయాడు. బయట ఉన్న థామని అండ్ గ్రూప్ దగ్గరకి వచ్చి ఇలాంటి ఆట ఆడితే నోట్లో ఊస్తారని పబ్లిక్ ఊరుకోరని చెప్పాడు. నేను కూడా ఉస్తా అంటూ మాట్లాడాడు.

ఆ తర్వాత నైట్ బెడ్ రూమ్ లో ప్రియాంక అండ్ గ్రూప్ దగ్గరకి వచ్చి తోలుతీస్తా అని దీని వెనక మాస్టర్ మైండ్ ఎవ్వరు ఉన్నా కూడా విడిచి పెట్టను అని అన్నాడు. ఇక్కడే తోలు తీస్తా, తొక్కతీస్తా అనే మాటలు అనకండ అంటూ ప్రియాంక రియాక్ట్ అయ్యింది. మరి నాలుగు వారాల ఇమ్యూనిటీ పోతోందని శివాజీ ఆవేదన చెందాడు. నాగార్జున గారు పవర్ లేదని క్లియర్ గా చెప్పారు కదా మీరు అలా మాట్లాడకండి అంటూ చెప్పింది ప్రియాంక. ఆ తర్వాత సోఫాలో కూర్చుని రతిక , ప్రిన్స్ తో కూడా తన ఫ్రస్టేషన్ ని చూపించాడు.

ఆ పవర్ పోయినందుకు వల్ల నాకేం ఊడదు, నా వెంట్రుకతో సమానం. సిగ్గుండాలి అని, మగాడిలాగా ఆడాలి అంటూ డైలాగ్స్ వేశాడు. చిల్లర గేమ్స్ ఆడుతున్నారు. చిల్లరగాళ్లు అంటూ రెచ్చిపోయాడు. శివాజీ నోటీదూల ఇంట్లో అందరికీ తెలిసివచ్చింది. ఆ తర్వాత అమర్ టిష్యూలపై పేరు రాసి హింట్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. బచ్చాల్లా పిల్లల ఆటలు ఆడద్దని, నేను చిన్నప్పుడే ఇలాంటి ఆటలు చాలా ఆడానని ఫ్రస్టేట్ అయిపోయాడు శివాజీ.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Sivaji

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

4 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

6 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

13 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

18 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

19 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

20 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version