Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Skylab Movie: సత్యదేవ్ ‘స్కైలాబ్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Skylab Movie: సత్యదేవ్ ‘స్కైలాబ్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • December 4, 2021 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skylab Movie: సత్యదేవ్ ‘స్కైలాబ్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సెకండ్ వేవ్ తో మూతపడ్డ థియేటర్లు తెరుచుకున్నదే సత్యదేవ్ ‘తిమ్మరుసు’ చిత్రంతో..! ఆ సినిమా బాగానే ఆడింది. అయితే ‘అఖండ’ బాక్సాఫీస్ జాతర వల్ల సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘స్కైలాబ్’ ను జనాలు పెద్దగా పట్టించుకో లేదు. డిసెంబర్ 4న..ఈ చిత్రం రిలీజ్ అవుతుందని కూడా చాలా మందికి తెలీదు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాయ శర్మ, తనికెళ్ళ భరణి, అరిపిరాల సత్యప్రసాద్, నారాయణరావు, తులసి, తరుణ్ భాస్కర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు.టీజర్, ట్రైలర్ లు బాగానే అలరించాయి. దాంతో ఈ చిత్రానికి ఓ మోస్తరుగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

వాటి వివరాలను గమనిస్తే :

నైజాం  1.30 cr
సీడెడ్  0.30 cr
ఆంధ్రా(టోటల్)  1.20 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  2.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.05 cr
ఓవర్సీస్  0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.95 cr

‘స్కైలాబ్’ చిత్రానికి రూ.2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీ అవుతుంది. లేదంటే వచ్చేవారం ‘లక్ష్య’ ‘గుడ్ లక్ సఖి’ వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి కాబట్టి.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వడం కష్టమైపోతుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nithya Menen
  • #Rahul Ramakrishna
  • #Satya Dev
  • #Skylab Movie Review
  • #Vishvak Khanderao

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

2 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

3 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

6 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

7 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

11 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

13 mins ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

5 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version