Sobhita: శోభితా ధూళిపాళ్ల గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 20, 2022 / 07:33 PM IST

ప్రముఖ మోడల్, హీరోయిన్ అయిన శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి చెందిన ఈ అమ్మాయి అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘గూఢచారి’ తో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కురుప్’ చిత్రంలో కూడా ఈమె నటించింది. త్వరలో ‘మేజర్’ చిత్రంతో మరోసారి ఈమె తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆ మూవీలో ప్రమోద అనే పాత్రలో ఈమె నటించబోతుంది.

తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కలుపుకుని 11 చిత్రాల వరకు నటించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా..సోషల్ మీడియాలో కూడా శోభిత ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

 

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus