మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శోభిత.. అటు తర్వాత హీరోయిన్ గా మారి అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి చెందిన ఈ అమ్మాయి అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘గూఢచారి’ తో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కురుప్’ చిత్రంలో కూడా ఈమె నటించింది. త్వరలో ‘మేజర్’ చిత్రంతో మరోసారి ఈమె తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

అటు తర్వాత ‘పొన్నియన్ సెల్వన్ -1’ లో కూడా మంచి పాత్ర పోషించి మెప్పించింది. ఈమె నటించిన అన్ని సినిమాలు బాగానే ఆడాయి. కానీ స్టార్ హీరోయిన్ అనే పదానికి ఇంకా దూరంలోనే ఉంది. అందుకే నిత్యం హాట్ ఫోటో షూట్లు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :




















1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?
