Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ 10 డేస్ కలెక్షన్స్..!

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ 10 డేస్ కలెక్షన్స్..!

  • January 7, 2020 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ 10 డేస్ కలెక్షన్స్..!

‘జబర్దస్త్’ తో వచ్చిన ఫాలోయింగ్ తో హీరోగా మారాడు సుధీర్. తొలిప్రయత్నంగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే చిత్రాన్ని చేసాడు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ‘శేఖరా ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కె.శేఖర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. డిసెంబర్ 28న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ డైరెక్టర్ అంతగా ఎంగేజ్ చేయలేకపోయాడు..’ అనే కామెంట్స్ వినిపించాయి. అయితే కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం పర్వాలేదనిపించిందనే చెప్పాలి.

Software Sudheer Movie 3 Days Collections1

ఇక ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.45 cr
సీడెడ్ 0.15 cr
ఉత్తరాంధ్ర 0.21 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.07 cr
కృష్ణా 0.09 cr
గుంటూరు 0.09 cr
నెల్లూరు 0.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.31 cr (share)

ఈ చిత్రానికి 1.8 కోట్లు (కరెక్టడ్) వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల తాజా సమాచారం. ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.31 కోట్ల షేర్ ను రాబట్టింది. ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్లు ఇంప్రూవ్ అయ్యాయి. మరో 0.50 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. సుధీర్ కు మరో 2 రోజులు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ఎంత వరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhanya balakrishna
  • #Indraja
  • #Posani
  • #Software Sudheer
  • #Software Sudheer Collections

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

9 mins ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 hour ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

13 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

13 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

17 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

15 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

16 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

17 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version