Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ 3 డేస్ కలెక్షన్స్..!

‘సాఫ్ట్ వేర్ సుధీర్’ 3 డేస్ కలెక్షన్స్..!

  • December 31, 2019 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సాఫ్ట్ వేర్ సుధీర్’ 3 డేస్ కలెక్షన్స్..!

‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం ‘సాఫ్ట్ వేర్ సుధీర్’. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శేఖరా ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కె.శేఖర్ రాజు నిర్మించాడు. డిసెంబర్ 28న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ డైరెక్టర్ ఎంగేజ్ చేయలేకపోయాడు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే మొదటి 3 రోజులు ఈ చిత్రం పర్వాలేదనిపించేలా కలెక్ట్ చేసింది.

Software Sudheer Movie 3 Days Collections1

ఈ చిత్రానికి 1.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక 3 రోజులకి గాను ఈ చిత్రం 0.35 కోట్ల షేర్ ను రాబట్టింది. చెప్పాలంటే ఇవి చాలా డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. అందులోనూ మొదటి రెండు రోజులు కలిపి ఈ చిత్రం 0.28 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ను సాధించిన ఈ చిత్రం మూడవ రోజు మాత్రం 0.7 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. టఫ్ కాంపిటిషన్లో కూడా ఈ చిత్రం ఇంత కలెక్ట్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి. మరి మిగిలిన 1.2 కోట్ల షేర్ వస్తుందా అంటే.. చాలా కష్టమనే చెప్పాలి. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కల్లెక్ట్ చేస్తుందో చూడాలి.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhanya balakrishna
  • #Jabardast Comedy Show
  • #Software Sudheer movie
  • #Sudigali Sudheer

Also Read

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

related news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

6 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

6 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

8 hours ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

8 hours ago

latest news

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

9 hours ago
Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ  ట్రోల్‌ అవుతున్నారా?

10 hours ago
Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Yellamma: దిల్‌ రాజు మళ్లీ వెనక్కి వస్తారా?  ‘ఎల్లమ్మ’ హీరో ఆయనేనా? లేక ఫ్లైట్‌ ఎక్కుతారా?

Anushka: నయనతార దారిలో అనుష్క.. ‘ఘాటి’ సినిమాకు ఇది పెద్ద షాకే!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version