Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ 5 డేస్ కలెక్షన్స్!

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ 5 డేస్ కలెక్షన్స్!

  • January 3, 2020 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ 5 డేస్ కలెక్షన్స్!

‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం ‘సాఫ్ట్ వేర్ సుధీర్’. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శేఖరా ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కె.శేఖర్ రాజు నిర్మించాడు. డిసెంబర్ 28న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ డైరెక్టర్ ఎంగేజ్ చేయలేకపోయాడు..’ అనే కామెంట్స్ వినిపించాయి. అయితే మొదటి 3 రోజులు ఈ చిత్రం పర్వాలేదనిపించేలా కలెక్ట్ చేసింది.

Software Sudheer Movie 3 Days Collections1

ఈ చిత్రానికి 1.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక 5 రోజులకి గాను ఈ చిత్రం 0.57 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 1 కోటి వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి 3 రోజులు పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఆ 4,5 రోజుల్లో పెద్దగా రాణించలేకపోయింది. ‘జబర్దస్త్’ పుణ్యమా అని కొంత వరకూ ఓపెనింగ్స్ వచ్చినా.. దానిని కొనసాగించే ప్రయత్నంలో మాత్రం విఫలమైందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కల్లెక్ట్ చేస్తుందో చూడాలి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhanya balakrishna
  • #Indraja
  • #Posani
  • #Software Sudheer
  • #Software Sudheer Collections

Also Read

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

related news

Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

trending news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

2 hours ago
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

6 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

7 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

8 hours ago

latest news

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

2 hours ago
బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

3 hours ago
YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

3 hours ago
The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

5 hours ago
Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version