Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘AP04 రామాపురం’.. ఏంటి ఇది సినిమా టైటిలా అని నవ్వుకున్నా : సోహెల్

‘AP04 రామాపురం’.. ఏంటి ఇది సినిమా టైటిలా అని నవ్వుకున్నా : సోహెల్

  • November 27, 2022 / 11:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘AP04 రామాపురం’.. ఏంటి ఇది సినిమా టైటిలా అని నవ్వుకున్నా : సోహెల్

అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ”AP04 రామాపురం” . ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను ప్రముఖ సినీ,రాజకీయ నాయకులు అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నేడు ప్రసాద్ లాబ్స్ లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సి తో పాటు నటుడు పృథ్వి పాల్గొన్నారు.

బిగ్ బాస్ జెస్సి మాట్లాడుతూ..
టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.

నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ…
మీడియా మిత్రులకు నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్ లో హీరో ఎలివేషన్స్ అవి బాగా తీసాడు. మీడియా మిత్రులే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలి.
డిసంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్న.

హీరో నందు మాట్లాడుతూ…
ఒక టాలెంట్ ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్యూ అండి. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉంది నాకు తెలియదు. కానీ సినిమా చేసారు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్ళేమో. ఈ సినిమాకు మంచి కలక్షన్స్ రావాలని కోరుకుంటున్న.

సోహెల్ మాట్లాడుతూ…
నన్ను ఇక్కడికి పిలిచినందుకు థాంక్యూ. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఈ సినిమా ను దర్శకుడు తక్కువ బడ్జెట్ లో బాగా చేసాడు. ఈ సినిమా డిసంబర్ 9న రిలీజ్ అవుతుంది చూసి ఎంకరేజ్ చెయ్యండి.

దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ…
ముందుగా ప్రింట్ మీడియాకు కృతజ్ఞతలు 19 ఏళ్ళు అప్పుడు ఈ సినిమా రాయడం స్టార్ట్ చేశాను. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశాను. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదు అంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేసారు అందరికి చాలా పెద్ద థాంక్స్ అండి.

నిర్మాత మాట్లాడుతూ…
చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్ అండి. మాకు ఉన్న చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను చేసాం. ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే ఇంకా మంచి సినిమా తీసేవాళ్ళం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AP04RAMAPURAM
  • #Sohel

Also Read

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

trending news

54 mins ago

1 hour ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

21 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

22 hours ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

1 day ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version