Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anushka: వెరైటీ కాంబినేషన్‌ సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో!

Anushka: వెరైటీ కాంబినేషన్‌ సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో!

  • April 29, 2022 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: వెరైటీ కాంబినేషన్‌ సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో!

‘ఆచార్య’లో అనుష్క ఉందా లేదా? అంటూ అందరూ ఆరా తీస్తున్న సమయంలో మరో సినిమాలో అనుష్క పాత్ర గురించి చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అదే నవీన్‌ పొలిశెట్టితో నటిస్తున్న సినిమా. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో మహేష్‌బాబు.పి తెరకెక్కిస్తున్న చిత్రమది. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ లీక్‌ బయటికొచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమాలో అనుష్క చెఫ్‌ పాత్రలో కనిపిస్తుందట. అనుష్క – నవీన్‌ పొలిశెట్టి సినిమా షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఇటీవల జరిగింది.

Click Here To Watch NOW

అందులో అనుష్క, నవీన్‌ పొలిశెట్టి మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారని సమాచారం. జూన్‌ నుండి కొత్త షెడ్యూల్‌ మొదలవుతుందని సమాచారం. ఈలోపు సినిమా కాన్సెప్ట్‌ ఇదే అంటూ.. కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి ఇంతకుముందు నుండి వినిపించేదే. ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది అని చెప్పొచ్చు. ఇంకొకటి కొత్తదే. సినిమాలో హీరో, హీరోయిన్‌ మధ్య సుమారు పదేళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంటుందని సమాచారం. ఆ ఇద్దరి గ్యాప్‌ సినిమాకు కీలకంగా ఉంటుంది అని చెబుతున్నారు.

ఇందులో అనుష్క అంతర్జాతీయ చెఫ్ పాత్రలో కనిపిస్తుందట. నవీన్ పోలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నాడట. స్టాండప్ కమెడియన్ అవ్వాలన్న కోరికలో ఉండే హీరో, ఏం చేశాడు అనేదే సినిమా అట. ఈ క్రమంలో హీరోయిన్‌ పాత్ర ఎలా ఉంటుంది అనేది కీలకమట. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేస్తారని సమాచారం. అన్నట్లు బరువు పెరిగి చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరమైన అనుష్క.. ఇటీవల బరువు తగ్గి స్లిమ్‌ అయ్యింది.

ఇదంతా ఈ సినిమా కోసమే అని చెప్పొచ్చు. కథ కాన్సెప్ట్‌ సీరియస్‌గా ఉన్నా… సినిమా మాత్రం ఫుల్‌ ఫన్‌గా ఉంటుందని చెబుతున్నాయి సినిమా వర్గాలు. త్వరలో సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం. దాని బట్టి ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందులో అనుష్క, నవీన్‌ కనిపిస్తారా? కనిపిస్తే ఎలా ఉంటారు అనేది చూడాలి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Shetty
  • #Hero Naveen Polishetty
  • #Naveen Polishetty

Also Read

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

related news

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

trending news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

28 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

5 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

6 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

6 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

6 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

6 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version