Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sonali Phogat: సోనాలి ఫుడ్ పాయిజన్ వల్లే సోనాలి మృతి.. షాకింగ్ కామెంట్స్ చేసిన సోదరి?

Sonali Phogat: సోనాలి ఫుడ్ పాయిజన్ వల్లే సోనాలి మృతి.. షాకింగ్ కామెంట్స్ చేసిన సోదరి?

  • August 24, 2022 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonali Phogat: సోనాలి ఫుడ్ పాయిజన్ వల్లే సోనాలి మృతి.. షాకింగ్ కామెంట్స్ చేసిన సోదరి?

ప్రముఖ యాంకర్ టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ గత రెండు రోజుల క్రితం గోవాలో ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈమె నటిగా యాంకర్ గా బిగ్ బాస్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.బిగ్ బాస్ కంటెంట్ క్రియేటర్ గా పేరు సంపాదించుకున్న ఈమె హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొన్నారు. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనాలి గుండెపోటుకి గురై గోవాలో మృతి చెందడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది.

ఈ క్రమంలోనే ఈమె మృతిపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈమె సోదరీ మీడియాతో మాట్లాడుతూ ఈమె మృతి పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తను సాధారణంగా గుండెపోటుతో మరణించలేదని తన సోదరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్నేహితులతో కలిసి గోవా వెకేషన్ వెళ్లిన తన సోదరి చనిపోయే ముందు భోజనం చేసిన అనంతరం తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భోజనం చేసిన తర్వాత ఏదో అసౌకర్యవంతంగా ఉందని చెప్పినట్లు ఈమె మీడియాతో చెప్పారు.

ఇలా భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా ఉందన్న సోనాలి కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించిందనే వార్త వచ్చింది. అయితే తన చావుకు గుండెపోటు కారణం కాదని ఫుడ్ పాయిజన్ వల్లే చనిపోయిందని ఈమె ఆరోపించారు. సోనాలి మీద కక్ష సాధింపుగా కొందరు తాను తినే ఆహారంలో ఏదో కలపడం వల్లే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని ఈమె అనుమానం వ్యక్తం చేశారు.

ఏదేమైనా సోనాలి మృతి పట్ల తన సోదరీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ సోనాలి మరణంలో అనుమాదాస్పదంగా ఏవి బయటపడలేదని ఆమె వ్యాఖ్యలను కొట్టి పారేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sonali Phogat
  • #Bigg boss
  • #Sonali
  • #Sonali Phogat

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

8 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

10 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

3 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

5 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

6 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

7 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version