Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sonam Kapoor: బాలీవుడ్ తారల పెళ్లిళ్లపై సోనమ్ కామెంట్స్!

Sonam Kapoor: బాలీవుడ్ తారల పెళ్లిళ్లపై సోనమ్ కామెంట్స్!

  • July 7, 2021 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonam Kapoor: బాలీవుడ్ తారల పెళ్లిళ్లపై సోనమ్ కామెంట్స్!

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లిళ్లపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్ ఖాన్-కిరణ్ రావ్ లు విడిపోవడంతో పాటు గతంలో మరికొన్ని జంటలు విడాకులు తీసుకున్న నేపథ్యంలో సోనమ్ కపూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అదృష్టవశాత్తు తాను బాలీవుడ్ కు సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని.. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నానని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లో సోనమ్ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. దేవుడి దయ వల్ల ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని.. ఆ విషయంలో నిజంగా కృతజ్ఞురాలిని అని అన్నారు. బాలీవుడ్ లో పని చేసేవాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుందని చెప్పారు. తనలానే ఆలోచించే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నిజంగా అదృష్టమని చెప్పుకొచ్చింది.

ఆనంద్ ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ముంబై-ఢిల్లీ-లండన్ ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది.. ఈ ఏడాది నుండే ఇద్దరం కలిసి గడుపుతున్నామని చెప్పుకొచ్చారు. తన ఫ్యామిలీ విషయాలతో పాటు బాలీవుడ్ లో విడిపోయిన జంటలపై ఆమె పరోక్షంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీశాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonam Kapoor
  • #Actress Sonam Kapoor
  • #Bollywood
  • #Sonam Kapoor

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

8 mins ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

1 hour ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

1 hour ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

10 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

2 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

3 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

8 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version