Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హాలీవుడ్ ఆఫర్ల కోసం సోనమ్ ఎదురుచూపులు!!

హాలీవుడ్ ఆఫర్ల కోసం సోనమ్ ఎదురుచూపులు!!

  • May 9, 2016 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాలీవుడ్ ఆఫర్ల కోసం సోనమ్ ఎదురుచూపులు!!

“హాలీవుడ్ చిత్రాల్లో నటించాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆడిషన్స్ కూడా జరిగాయి. కానీ, ఇప్పటివరకూ సరైన అవకాశం రాలేదు” అని చెబుతోంది సోనమ్ కపూర్. ఈ ఏడాది అమెరికన్ ఫ్లైట్ ఎక్కిన ఇండియన్ కథానాయికల సంఖ్య ఎక్కువే. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అమైరా దస్తూర్, దిశా పాట్నీ.. ఇలా పలువురు ముంబై భామలు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల హ్యూమా ఖురేషికి హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆడిషన్స్ కూడా జరిగాయని ఆమె మేనేజర్ తెలిపాడు. కేన్స్ చలన చిత్రోత్సవాలకు గత ఐదేళ్ల నుంచి సోనమ్ కపూర్ వెళ్తుంది.

వీళ్ళందరి కంటే గుర్తింపూ ఎక్కువే. మరి, మీకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదా? అని అనిల్ కపూర్ ముద్దుల కూతుర్ని ప్రశ్నిస్తే, పైవిధంగా స్పందించింది. దీంతో కొంత విరామం తీసుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది విడుదలైన ‘నీరజా’లో సోనమ్ కపూర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీని తర్వాత మరో చిత్రం ఏదీ అంగీకరించలేదు. గత మూడు నెలలుగా సోనమ్ ఖాళీ. వారసురాలు కాబట్టే కొంత విరామం తీసుకున్నా ఏం పర్వాలేదు కదా? మీకు సులభంగా బ్రేక్ దొరుకుతుంది కదా? అని అడిగితే.. “సరైన పనులు చేయడానికి.. కొంత సమయం ఎదురు చూడడానికి చాలా దమ్ము కావాలి. మా నాన్న దగ్గర్నుంచి రూపాయి కూడా తీసుకొను. అనిల్ కపూర్ కూతుర్ని అయినంత మాత్రన.. ఆయనే నా బిల్స్ అన్నీ కడతారని అనుకోవద్దు. ఆయన కూతురిగా ప్రజల నుంచి ఎక్కువ గౌరవం లభిస్తుంది” అని సోనమ్ కపూర్ తెలిపింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sonam Kapoor
  • #Sonam Kapoor

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

53 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version