సోనారిక మీద సీరియిస్ అయిన మమ్మీ!

  • May 30, 2016 / 10:46 AM IST

సొనారిక ఇటీవల తన ట్విట్టర్ ఎకౌంట్ లో బికినీ ధరించిన ఫోటోలు పోస్ట్ చేసి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. సొనారిక నడుమందాలు మొదలుకొని యద లోతుల వరకూ సదరు ఫోటోల్లో బహిర్గతమయ్యాయి. దాంతో.. బుల్లితెరపై “పార్వతీదేవి”గా అలరించే సొనారిక ఇలా “రతీదేవి”లా రూపాంతరం చెందడం పట్ల చాలా మంది సీరియస్ అయ్యారు. వెంటనే సొనారిక సదరు ఫోటోలను డిలీట్ చేసేసింది.

ఇప్పుడు సొనారిక వాళ్ళ అమ్మ ఈ విషయంలో సీరియస్ అయ్యిందట. అయితే.. అది ఫోటోలు పెట్టినందుకు అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్లే. వాళ్ళమ్మ సీరియస్ అయ్యింది ఫోటోలు డిలీట్ చేసినందుకు!

అవును, మీరు విన్నది నిజమే. సదరు సూయర్ హాట్ ఫోటోలను డిలీట్ చేసినందుకు సొనారిక వాళ్ళ అమ్మగారు తెగ సీరియస్ అయిపోయారట. ఎవరో ఏదో అన్నారని నీ ఇష్టాలు మార్చుకోంటావా? అని క్లాస్ కూడా పీకిందట. ఎంతైనా మోడ్రన్ మమ్మీ కాదండి. ఆ మాత్రం సపోర్ట్ చేయడంలో తప్పులేదు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus