Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sonu Sood: వాళ్ల సమస్యను సోనూ పరిష్కరిస్తారా..?

Sonu Sood: వాళ్ల సమస్యను సోనూ పరిష్కరిస్తారా..?

  • June 25, 2021 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: వాళ్ల సమస్యను సోనూ పరిష్కరిస్తారా..?

రియల్ హీరో సోనూసూద్ కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ పేద ప్రజల కోసం చేసిన సహాయాలు అన్నీఇన్నీ కావు. రియల్ హీరోగా సోనూసూద్ దేశ ప్రజల ప్రశంసలను పొందడంతో పాటు పేద ప్రజలకు సహాయం చేయడానికి సోనూసూద్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా సోనూసూద్ సైతం తన వంతు సహాయం చేసి వార్తల్లో నిలిచారు.

ఎవరైనా సాయం కోరితే సోనూసూద్ సహాయాలు చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాపై అవగాహన లేని వాళ్లు సోనూసూద్ సాయం కోసం ఆయన ఇంటి వద్దకు వెళుతున్నారు. సోనూసూద్ కొరకు భారీగా జనం గుమికూడుతూ ఉండటంతో కొన్నిసార్లు తోపులాటలు జరుగుతున్నాయి. అదే సమయంలో సోనూసూద్ ఇంటి చుట్టుప్రక్కల ఉండేవాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. సోనూసూద్ తనను కలిసే వాళ్ల కోసం ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి సోనూసూద్ ఈ దిశగా చర్యలు చేపడతారేమో చూడాల్సి ఉంది.

మరోవైపు సోనూసూద్ పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కలియుగ దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ తన కష్టార్జితాన్ని ఖర్చు చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. సోనూసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా సోనూసూద్ మాత్రం రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని చెబుతున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Krish

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

7 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

9 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

3 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

4 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

5 hours ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version