Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » అభినేత్రి భారం మోస్తున్న సోను సూద్!

అభినేత్రి భారం మోస్తున్న సోను సూద్!

  • August 23, 2016 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభినేత్రి భారం మోస్తున్న సోను సూద్!

మిల్కీబ్యూటీ తమన్నాటైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘అభినేత్రి’. ఈ ఫిల్మ్ మొదటి టీజర్ లో ప్రభుదేవా కిరాక్ మ్యూ మెంట్స్ తో అదరగొడితే, రెండో టీజర్ లో తమన్నా డ్యాన్స్ ఇరగదీసింది. తెలుగులో అభినేత్రిగా, తమిళం, హిందీ లో డెవిల్ గా రూపుదిద్దుకున్న ఈ హారర్ ఫిల్మ్ అక్టోబర్ 7 రిలీజ్ కానుంది. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారాడు నటుడు సోను సూద్. ఈ సినిమాలో తమన్నా, ప్రభుదేవా తో కలిసి నటించాడు కూడా.

భారీ బడ్జెట్ తో నిర్మితమయిన ఈ మూవీకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తాజా గా సోను సూద్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో లైక్ అందుకుంటోంది. ఇందులో సోను సూద్ తమన్నాను, ప్రభుదేవాను తన వీపుపై కూర్చో పెట్టుకుని పుషప్ చేస్తున్నాడు. ఈ ఫోటోకి అభినేత్రి నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ రచయిత కోన వెంకట్  “క్లిష్ట పరిస్థితుల్లో సైతం సోను సూద్ నవ్వుతు ఉండగలరు” అని కామెంట్ చేశారు. అభిమానులు మాత్రం  అభినేత్రి భారం మోస్తున్న సోను సూద్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. నటుడిగా విజయాలు అందుకున్న సోను సూద్, నిర్మాతగా ఎంతవరకు సక్సస్ అవుతాడో కొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.

All set for my 1st home production “2in 1”. releasing on 7th October @tamannaahspeaks @PDdancing . Need ur wishes 🙏🙏 pic.twitter.com/6QHoG2HBuB

— sonu sood (@SonuSood) August 22, 2016

Congratulations @SonuSood thrilled to have you as a costar and producer 💪💪💪 https://t.co/hCVU4Pzjye

— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 22, 2016

Only @SonuSood can smile even in the most difficult situations… ABHINETRI on October 7th !! pic.twitter.com/kfOaldS6Kd

— kona venkat (@konavenkat99) August 22, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinetri Movie
  • #kona venkat
  • #Prabhu Deva
  • #Sonu Sood
  • #Tamanna

Also Read

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

related news

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

trending news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

7 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

8 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

9 hours ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

10 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

4 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version