Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Sonu Sood: నటుడు సోనూసూద్ ప్రేమకథ మీకు తెలుసా..?

Sonu Sood: నటుడు సోనూసూద్ ప్రేమకథ మీకు తెలుసా..?

  • June 14, 2021 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: నటుడు సోనూసూద్ ప్రేమకథ మీకు తెలుసా..?

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ భార్య పేరు సోనాలి కాగా ఆమె తెలంగాణ అమ్మాయి కావడం గమనార్హం. తాజాగా సోనాలి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మా తాత పేరు రాజుల నాయుడు అని ఆయన తెలంగాణలో పుట్టినా ముంబైలో స్థిరపడ్డారని సోనాలి తెలిపారు. నాన్న తెలుగులోనే మాట్లాడటం వల్ల తాను తెలుగు మాట్లాడగలనని సోనాలి పేర్కొన్నారు.

నాన్న ఆర్బీఐలో జాబ్ చేస్తుండటంతో తరచూ బదిలీలు జరిగేవని తాను నాగ్ పూర్ లో డిగ్రీ చదువుతున్న సమయంలో సోనూసూద్ తో పరిచయం అయిందని ఆమె అన్నారు. ఆ సమయంలో సోనూసూద్ ఇంజినీరింగ్ చదివేవారని సోనాలి పేర్కొన్నారు. సినిమాల్లో చూపించే విధంగా తమది టీనేజ్ లవ్ స్టోరీ అని ఆమె చెప్పుకొచ్చారు. కుటుంబ నేపథ్యాలు వేరు అయినప్పటికీ ఒకరినొకరు ఇష్టపడటంతో పెద్దలు పెళ్లికి అభ్యంతరం చెప్పలేదని ఆమె అన్నారు. ఆ తర్వాత తాను ఒక కంపెనీలో జాబ్ చేయగా సోనూసూద్ మోడలింగ్ చేసేవారని సోనాలి తెలిపారు.

తన ఆదాయంపైనే ఇద్దరూ బ్రతకాల్సి ఉండటంతో ఫ్రెండ్ కు డబుల్ బెడ్ రూమ్ ఉండగా అందులోనే తాము కూడా ఉండేవాళ్లమని దాదాపు రెండేళ్లు అదే విధంగా గడిపామని సోనాలి పేర్కొన్నారు. ఎవరినీ సాయం అడగటం ఇష్టం లేక కష్టమైనా మేమే భరించాలని అనుకున్నామని ఆమె తెలిపారు. ఆ తరువాత సోనూసూద్ కు సినిమా అవకాశాలు వచ్చాయని లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలు చూసి సోనూసూద్ చలించిపోయి సాయం చేయడం మొదలుపెట్టారని సోనాలి వెల్లడించారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Krish

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

6 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

6 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

7 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

8 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

9 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version