Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఘనంగా ప్రారంభమైన ‘సౌండ్(మల్టీ బ్రాండ్)’ చిత్రం

ఘనంగా ప్రారంభమైన ‘సౌండ్(మల్టీ బ్రాండ్)’ చిత్రం

  • November 11, 2021 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ప్రారంభమైన ‘సౌండ్(మల్టీ బ్రాండ్)’ చిత్రం

కె.సాయి చంద్రిక సమర్పణలో శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SSVCC) పతాకంపై అర్జున్ వారాహి, రేఖా నిరోషా జంటగా కేవీ చౌదరి దర్శకత్వంలో కె.రవీంద్ర నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం1చిత్రం “సౌండ్” (మల్టీ బ్రాండ్) అనేది క్యాప్షన్.

ఈ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, నిర్మాత అచ్చిరెడ్డి దర్శక, నిర్మాతకు స్క్రిప్ట్ అందించారు.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిర్మాత వాసు వర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

అనంతరం జరిగిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర దర్శకుడు కేవీ చౌదరి మాట్లాడుతూ.. “మా చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మా మూవీని ఫ్యామిలీతో కలసి హ్యాపీగా చూసేలా తెరకెక్కిస్తున్నాం. మన జీవితంలో ‘సౌండ్’ అనేది చాలా కామన్ వర్డ్.  అందుకే  సినిమాకు ఈ క్యాచీ టైటిల్ పెట్టడం జరిగింది. ఇందులో చాలా హెవీ ఫన్ ఉంటుంది. ఈ నెల 15 నుంచి షూట్ కు వెళ్తున్నాం.  హైదరాబాద్, వైజాగ్ లో రెండు షెడ్యూల్ లలో షూట్ చేసి సినిమాను పూర్తి చేస్తాము” అని అన్నారు

చిత్ర నిర్మాత కె.రవీంద్ర మాట్లాడుతూ ” ..మా చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకుడు బీమనేని శ్రీనివాస్ రావు ,నిర్మాత అచ్చిరెడ్డి , దర్శకుడు వాసు వర్మ, మల్లి కార్జున గార్లకు మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు. చిత్ర దర్శకుడు కేవీ చౌదరి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సెంటిమెంట్ కూడా ఉంటుంది.  ఫ్యామిలీ అందరు కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది. అందరి ఆశీస్సులు మా బేనర్ కి సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాం.” అన్నారు.

హీరో అర్జున్ వారాహి మాట్లాడుతూ .. మా “సౌండ్ ” సినిమా అందరికీ రీ సౌండ్ వచ్చేలా ఉంటుంది.  కథ పరంగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.  మాస్ ఎలిమెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. సౌండ్ అనే పేరుకు తగ్గ సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ రేఖా నిరోషా మాట్లాడుతూ.. త్వరలో షూటింగ్ కు వెళ్తున్నాము. ఈ సినిమా చూసిన వారంతా చాలా ఫన్ ఫీలవుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాంటి కథ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Varaahi
  • #Jeeva
  • #Kalyan Teja
  • #Rekha Nirosha
  • #Sri Sai Venkateswara Cine Creations

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version