Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ సినిమాకు క్రేజ్ పెంచుతున్న స్టార్ హీరోలు

సూపర్ స్టార్ సినిమాకు క్రేజ్ పెంచుతున్న స్టార్ హీరోలు

  • November 29, 2016 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ సినిమాకు క్రేజ్ పెంచుతున్న స్టార్ హీరోలు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ అనగానే దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఎందుకంటే వీరిద్దరి కలయికలో వచ్చిన శివాజీ, రోబో చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. అందుకే ఇప్పుడు శంకర్ డైరక్షన్లో రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రం పై అందరి చూపు ఉంది. రోబోని రజనీ ఒంటి చేత్తో నడిపిస్తే 2.0 లో మాత్రం మరో ముగ్గురు స్టార్ హీరోలు కనిపించనున్నారు. వారిలో ఎక్కువ సేపు చిత్రంలో విలనిజంతో ఆకట్టుకోనున్న హీరో అక్షయ్ కుమార్. బాలీవుడ్ యాక్షన్ హీరో అయినప్పటికీ ఇందులో విలన్ గా నటించడానికి ఆసక్తి కనబరిచారు.

మరో రెండు కీలక పాత్రల్లో విశ్వనటుడు కమలహాసన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలరించనున్నారు. వీరిద్దరి పాత్రలను దర్శకుడు శంకర్ ఎంతో సీక్రెట్ గా ఉంచారు. ఇప్పటికే కమల్ సీన్లు పూర్తి చేసినట్లు తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. తారక్ సీన్లను త్వరలోనే తెరకెక్కించున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్ చెన్నై కి వెళ్లనున్నట్లు తెలిసింది. క్లైమాక్స్ లో వచ్చే యంగ్ టైగర్ పాత్ర సినిమాకు మరింత హైప్ తీసుకువస్తుందని టాక్. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలను మిక్స్ చేసి శంకర్ రోబో 2.0 కు పెద్ద మల్టీ స్టారర్ మూవీ హోదా తీసుకొచ్చారు. దీంతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amy Jackson
  • #Akshay Kumar
  • #kamal
  • #Kamal Haasan
  • #NTR

Also Read

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

related news

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

NTR: తారక్ చేసింది ఆ ఒక్క తప్పే.. లేదంటే హిస్టరీ మరోలా ఉండేది!

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

trending news

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

10 mins ago
Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

7 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

1 day ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

1 day ago

latest news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

4 mins ago
Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

5 hours ago
VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

8 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version