Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » నార్త్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ బ్యూటీస్?

నార్త్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ బ్యూటీస్?

  • December 14, 2023 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నార్త్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ బ్యూటీస్?

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార కీర్తి సురేష్ సాయి పల్లవి పూజా హెగ్డే వంటి సెలబ్రిటీలు ఒకరు వీరందరూ కూడా అలాగే డాన్సులతో పెద్ద ఎత్తున సౌత్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలోనూ అగ్ర హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి

ఈ బ్యూటీస్ బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసి అక్కడ కూడా సక్సెస్ అందుకోవాలని ఒక్కొక్కరు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతో ఈమె ఎంతో మధ్య సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా రష్మిక మందన్న కూడా ఇప్పటికే బాలీవుడ్ సినిమాలలో నటించిన సరైన సక్సెస్ అందుకోలేకపోయారు కానీ యానిమల్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.

వీరి బాటలోని కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా నాకు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ న్యూస్ ఒక వెబ్ సిరీస్ తో పాటు మరొక సినిమాకి కూడా కమిట్ అయ్యారు. ఈ రెండు కూడా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. మరి కీర్తి సురేష్ అక్కడ ఎలాంటి ఉంటుందో తెలియాల్సింది. వీరి బాటలోనే నటి సాయి పల్లవి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తి చూపుతున్నారు.

ఇక సౌత్ ఇండస్ట్రీని ఒకానొక సమయంలో ఏలినటువంటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కు ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు లేవు దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తి చూపుతున్నారు అయితే ఇప్పటికే అక్కడ పలు సినిమాలలో నటించడం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. మరి వీరంతా సౌత్ లో సక్సెస్ అందుకున్న విధంగానే నార్త్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కూడా భావిస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Pooja Hegde

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

28 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

1 hour ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

2 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

6 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version