Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వదంతులు వ్యాప్తి చేయకండి, అందరికి ఎస్పీ చరణ్ విన్నపం..!

వదంతులు వ్యాప్తి చేయకండి, అందరికి ఎస్పీ చరణ్ విన్నపం..!

  • August 24, 2020 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వదంతులు వ్యాప్తి చేయకండి, అందరికి ఎస్పీ చరణ్ విన్నపం..!

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగానే ఉంది. చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. విదేశీ డాక్టర్స్ సైతం బాలు కొరకు వచ్చినట్లు వార్తలు రావడం జరిగింది. కాగా నేడు ఉదయం బాలు ఆరోగ్యంపై ఓ న్యూస్ అందరినీ సంతోషానికి గురిచేసింది. బాలు కుమారుడైన ఎస్పీ చరణ్ తండ్రిగారికి కోవిడ్ నెగెటివ్ అని తాజా పరీక్షలో తేలినట్లు, ఆయన కోలుకుంటున్నట్లు చెప్పినట్లు వార్తలు రావడం జరిగింది.

సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ కావడం జరిగింది. ఐతే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని ఎస్పీ చరణ్ ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. బాలు గారి ఆరోగ్యం మెరుగు పడిందని, ఆయనకు కరోనా పరీక్షలలో నెగెటివ్ అని వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అన్నారు. నాన్నగారి ఆరోగ్యం ఇంకా విషమంగానే , అదృష్టవశాత్తు నిలకడగా ఉంది. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు.

SP Balasubrahmanyam son responds on rumors

కరోనా ఉందా లేదా అనేది కాదు, ఆయన కండీషన్ క్రిటికల్ గా ఉంది. వదంతులు వ్యాప్తి చేయవద్దు. అని చరణ్ చెప్పారు. ఎస్పీ చరణ్ తాజా ప్రకటన ఆయన కోలుకుంటున్నారని ఆనందించినవారిని నిరాశకు గురి చేసింది. కాగా బాలుగారు కోలుకోవాలని టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు.

View this post on Instagram

#spb health update

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on Aug 24, 2020 at 4:20am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SP Balasubrahmanyam
  • #SP Balu
  • #SP Charan

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

17 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

20 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version