Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » SR Kalyanamandapam Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’..!

SR Kalyanamandapam Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’..!

  • August 28, 2021 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SR Kalyanamandapam Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’..!

‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’. సాయి కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ‘ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మించారు.చేతన్ భరద్వాజ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో మొదటి నుండీ ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆగష్ట్ 6న విడుదలైన ఈ చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళను రాబట్టింది.

ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కలెక్షన్ల వివరాలను గమనిస్తే :

నైజాం 2.79 cr
సీడెడ్ 1.67 cr
ఉత్తరాంధ్ర 0.93 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.35 cr
గుంటూరు 0.65 cr
కృష్ణా 0.33 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.19 Cr
  ఓవర్సీస్ 0.40 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.03 cr

‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రానికి రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.4.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.8.03 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్లు రూ. 3.48 కోట్ల లాభాలు దక్కాయన్న మాట.

Click Here For Review

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Priyanka Jawalkar
  • #Sid Sriram
  • #SR Kalyana Mandapam Movie
  • #SR Kalyanamandapam

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

16 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

17 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

17 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

13 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

14 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

15 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version