Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఎస్.ఆర్. కల్యాణమండపం టీజర్ విడుదల!

ఎస్.ఆర్. కల్యాణమండపం టీజర్ విడుదల!

  • February 4, 2021 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎస్.ఆర్. కల్యాణమండపం టీజర్ విడుదల!

శ్రీధర్ గాదే దర్శకత్వంలో ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం – ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో సింహ కోడూరి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…మా మొదటి ప్రయత్నం రాజవారు రాణిగారు సక్సెస్ చేశారు. మా రెండో సినిమా ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా టీజర్ బాగుందని అందరూ అంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర చాలా ప్రేత్యేకంగా ఉంటుంది. ఆర్ట్,కెమెరా, మ్యూజిక్ ఇలా అన్ని డిపార్ట్మెంట్ వారు బాగా సపోర్ట్ చేశారు. కరోన సమయంలో కూడా అందరూ టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. షాట్ ఫిలింస్ చేసి నేను ఈ స్థాయికి వచ్చాను. నాలాంటి కొత్తవారికి ఇలాంటి సహకారం అందించడం నిజంగా మర్చిపోలేను. నేను వీలైనంత మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరిని అలరించబోతుందని నమ్ముతున్నాను అన్నారు.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… కిరణ్ అబ్బవరం కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తన ప్రయత్నానికి మనం అందరూ సపోర్ట్ చెయ్యాలి. మనం ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తే ఇలాంటి ట్యాలెంటెడ్ నటులు బయటికి వస్తారు. ఒక మంచి కథతో ఎస్.ఆర్.కల్యాణ మండపం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సినిమాను విష్ చెయ్యడం నాకు హ్యాపిగా ఉంది. అందరికి మంచి హస్పెటాలిటీ కల్పించి ఈ ఎలైట్ బ్యానర్ సినిమాను కంప్లీట్ చేశారు. వీరు ఇలాంటి మంచి సినిమాలో మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సింహ కోడూరి మాట్లాడుతూ… సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎనిర్జీతో కంప్లీట్ చేశారు. అదే ఎనర్జీ మీరు కంటిన్యూ చెయ్యాలి. కిరణ్ అబ్బవరం గారు మీరు చాలా మందికి ఇంస్పిరేషన్, కొత్తగా వచ్చే నటులు అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఎలైట్ బ్యానర్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు రావాలి. ఈ మూవీ హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న , యూనిట్ మెంబర్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitan Bharadwaj
  • #Kiran Abbavaram
  • #Priyanka Jawalkar
  • #Sid Sriram
  • #SR Kalyana Mandapam Movie

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

2 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

10 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

11 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

23 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version