Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ప్రెగ్నెంట్ అన్నందుకు … శ్రీముఖి కి సుమ క్లాస్..!

ప్రెగ్నెంట్ అన్నందుకు … శ్రీముఖి కి సుమ క్లాస్..!

  • April 14, 2020 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రెగ్నెంట్ అన్నందుకు … శ్రీముఖి కి సుమ క్లాస్..!

యాంకర్స్ లో సుమ, శ్రీముఖి లకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీముఖి తర్వాత.. వాటికి గుడ్ బై చెప్పేసింది. దానికి గల కారణాలు కూడా ఈ మధ్య తెలిపింది. తన తండ్రి ఆదేశాల మేరకు బుల్లితెరకే అంకితం కావాల్సి వచ్చిందని ఈమె తెలిపింది. గతేడాది ‘బిగ్ బాస్3’ కి ఎంట్రీ ఇచ్చి… అందులో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఏమైనా ఆమె ఎనర్జీతో రన్నర్ గా మిగిలింది.ఇక సుమ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరి మధ్యలో చిన్నపాటి డిస్కషన్లు జరిగాయని .. ఈ నేపధ్యంలో సుమ … శ్రీముఖి కి చిన్న క్లాస్ పీకింది అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… సుమ హోస్ట్ చేస్తున్న ‘క్యాష్’ ప్రోగ్రాం కు ఇటీవల శ్రీముఖి విచ్చేసింది. ఈ క్రమంలో ఎటువంటి సందర్భాలలో స్వీట్ లు పంచుతారు అని సుమ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి బదులిస్తూ… ‘ప్రెగ్నెంట్ అయినప్పుడు’ అని చెప్పింది.

Sree Mukhi funny comments became viral1

దానికి సుమ ఆ టైములో కాసేపు నవ్వుతూ కవర్ చేసినప్పటికీ .. షో ముగిశాక సుమ …శ్రీముఖి ని కలిసి సరదాకి కూడా ఇలాంటి కామెంట్లు చెయ్యకూడదు అని చిన్న క్లాస్ పీకింది. శ్రీముఖి ‘బిగ్ బాస్’ షోలో కూడా పలుసార్లు నోరు జారి గొడవలు పడ్డ సంగతి తెలిసిందే. విన్నర్ రాహుల్ తో ఈమె అనేక సార్లు గొడవలు పడ్డ సంగతి కూడా అందరికీ తెలిసిందే.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sreemukhi
  • #Actress Sreemukhi
  • #Anchor Suma Kanakala
  • #Cash Programe
  • #Sreemukhi

Also Read

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

related news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

6 hours ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

7 hours ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago

latest news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

1 day ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version