ప్రస్తుతం ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ‘అదుర్స్’ ‘అదుర్స్ 2’ ‘మనీ మనీ’ ‘భలే ఛాన్స్ లే’ ‘పటాస్’ ‘కామెడీ నైట్స్’ ‘కామెడీ ఖిలాడీలు’ ‘సరిగమప’ వంటి షోలతో ఓ రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది శ్రీముఖి. గతేడాది ‘బిగ్ బాస్3’ లో ఓ కంటెస్టెంట్ గా వచ్చి రన్నరప్ గా నిలిచింది. ఈమె విన్నర్ కాలేదని చాలా మంది బుల్లితెర ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో అయితే ‘బిగ్ బాస్’ యాజమాన్యం పై విమర్శలు గుప్పించారు. ఇది పక్కన పెడితే.. తరువాత ఈమె తన షోలతో బిజీ అయిపొయింది. అయితే తన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లోనే ఉంటూ ఉంటుంది.

తాజగా ఈ బ్యూటీ తన ఇన్స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూస్తే ఎవ్వరైనా షాక్ కి గురవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
1

2

3

4

5

6

7

8

More…
1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?
