Sree Mukhi: శ్రీముఖి డీప్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • December 29, 2022 / 10:05 AM IST

బుల్లితెర రాములమ్మ, శివంగి అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించిన ఈమె.. పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది. అయితే బుల్లితెర పై మాత్రం ‘పటాస్’ షోతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.అటు తర్వాత పలు ఈవెంట్లలో అలాగే ‘బిగ్ బాస్ 3’ ద్వారా ఈమె మరింత ప్రజాధారణ పొందింది. ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది అన్న సంగతి తెలిసిందే.

నిత్యం తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.ఈమె డ్రెస్సింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె ఎలాంటి డ్రెస్ వేసినా కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఒకప్పుడు గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చిన శ్రీముఖి.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోకి హద్దులు చెరిపేసినట్టు కనిపిస్తుంది. నిత్యం థైస్, క్లీవేజ్.. అందాలు కనిపించేలా ఫోటో షూట్లు చేస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

More…

 

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus