Sree Mukhi: మళ్ళీ కోటు బటన్లు విప్పేసిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు..!

  • September 19, 2022 / 06:23 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.! ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్టార్ హీరోయిన్ల రేంజ్లో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య ఉంది.శ్రీముఖి ఎటువంటి ఫోటో షూట్లో పాల్గొన్నా, ఎంత గ్లామర్ షో చేస్తున్నా.. అందులో ఆమె ఆటిట్యూడ్ పక్కాగా కనిపిస్తూ ఉంటుంది.అది ఆ ఫోటోలకు మరింత ఆకర్షణ చేకూరే విధంగా చేస్తుంది. బుల్లితెర పై తన వాక్చాతుర్యంతో..

నాన్ స్టాప్ పంచ్ లు వేస్తూ ఎంతటివారికైనా చెమటలు పట్టించగల ఈ నిజామాబాద్ బ్యూటీ…. కెరీర్ ప్రారంభంలో ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మన్'(నాని) వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో ఈమెకు గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకోగా ‘పటాస్’ అనే కామెడీ షో ఈమెను బాగా పాపులర్ చేసింది. తర్వాత ‘బిగ్ బాస్ 3’ రియాల్టీ షో లో కూడా పాల్గొని రన్నర్ గా నిలిచి తనలోని కొత్త కోణాన్ని చూపించింది శ్రీముఖి.

ఇదిలా ఉండగా.. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ‘డాన్స్ ఐకాన్’ షో కోసం ఈమె స్పెషల్ గా ఫోటో షూట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె మొన్నామధ్య చేస్తున్న గులాబీ రంగు దుస్తుల్లో ఈమె చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు కూడా అలాంటి ఫోటో షూట్ మరొకటి చేసింది. ఈసారి పర్పుల్ కలర్ కోటు ధరించి షర్ట్ బటన్స్ విప్పేసి ఈమె హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలకు 50 వేల లైకులు పడ్డాయి. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus