Sree Mukhi: శ్రీముఖి గ్లామర్ విందు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • May 24, 2022 / 09:53 AM IST

టాలీవుడ్లో ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు.తనదైన వాక్చాతుర్యంతో.. నాన్ స్టాప్ పంచ్ లతో ఎవరికైనా చమటలు పట్టించగలదు ఈ నిజామాబాద్ అమ్మాయి. కెరీర్ ప్రారంభంలో ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్'(నాని) వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రీముఖి… అటు తరువాత బుల్లితెర పై ‘పటాస్’ అనే కామెడీ షోతో భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకుంది. తరువాత ‘బిగ్ బాస్ 3’ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చి తన ఎనర్జీతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యింది.

అయితే సినిమాలకు కాస్త దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నట్టు చెప్పుకొచ్చిన ఈ అమ్మాయి.. అందాల విందుకి ఎప్పుడూ రెడీగానే ఉంటానని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేసింది. ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఫోటో షూట్లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.ఎటువంటి దుస్తుల్లో అయినా శ్రీముఖి కళకళలాడుతుంటుంది. ఈమె చేసే ఫోటో షూట్స్ లలో ఈమె తన మొహంలో చూపించే ఆటిట్యూడ్ కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది.

ఈమెకు 40 లక్షలకు పైగా ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు అంటే అందుకు ప్రధాన కారణం అదే అని చెప్పాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి శ్రీముఖి అందాల ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus