Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఓ వుమనియా టాక్ షో కోసం శ్రీముఖి పాట్లు

ఓ వుమనియా టాక్ షో కోసం శ్రీముఖి పాట్లు

  • September 12, 2020 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓ వుమనియా టాక్ షో కోసం శ్రీముఖి పాట్లు

బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి తన ఫేమ్ చక్కగా వినియోగించుకుంటుంది. ఫార్మ్ లో ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని కొత్తకొత్త ప్రోగ్రామ్స్ కి శ్రీకారం చుడుతుంది. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3 పాల్గొని రన్నర్ గా నిలిచింది. టైటిల్ కోసం శ్రీముఖి గట్టిగా పోరాడినా రాహుల్ సిప్లిగంజ్ సింపథీ ముందు ఆమె గ్లామర్ నిలవలేక పోయింది. అలాగే శ్రీముఖి యాటిట్యూడ్ పై కూడా నెగెటివ్ ప్రచారం జరగడం ఆమెకు మైనస్ అయ్యింది. ఐతే టైటిల్ కోల్పోయినా రెమ్యూనరేషన్ గట్టిగా లాగిందనే టాక్ వినిపించింది.

షో కొరకు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్వాహకులు గట్టిగానే ముట్ట చెప్పారని సమాచారం. కాగా పలు బుల్లితెర కార్యక్రమాలలో హోస్ట్ గా దూసుకుపోతున్న శ్రీముఖి అవకాశం వస్తే సినిమాలలో కూడా నటిస్తుంది. తాజాగా ఆమె ఓ వుమనియా అనే టాక్ షో కి శ్రీకారం చుట్టారు. ఓ వుమనియా టాక్ షో ద్వారా శ్రీముఖి వుమెన్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నారని సమాచారం. ఈ టాక్ షో కోసం శ్రీముఖి ఓ ప్రోమోలో నటించి విడుదల చేశారు.

Sree Mukhi Oh Womaniya goes viral1

ఆ ప్రోమో విశేష ఆదరణ దక్కించుకుంది. శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ లో ఈ టాక్ షో అందుబాటులోకి రానుందని తెలుస్తుంది. ఇక ఆ టాక్ షో ప్రోమో షూటింగ్ మేకింగ్ వీడియోని శ్రీముఖి సోషల్ మీడియాలో పంచుకున్నారు. మేకింగ్ టైం లో శ్రీముఖి ఇబ్బందులను ఆమె వీడియో ద్వారా తెలియజేశారు. ఇక ఈ టాక్ షో కోసం శ్రీముఖి బాగానే ఖర్చు పెడుతున్నట్లు అనిపిస్తుంది.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sreemukhi
  • #Actress Sreemukhi
  • #Anchor Sreemukhi
  • #Sreemukhi

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

related news

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

7 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

16 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago

latest news

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

12 mins ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

53 mins ago
Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

1 hour ago
RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

2 hours ago
National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version