Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • May 19, 2020 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. అతి తక్కువ టైంలోనే స్టార్ యాంకర్ గా ఓ రేంజ్ కు ఎదిగిపోయింది ఈ బ్యూటీ. నా స్టాప్ గా పంచ్ లు వెయ్యడం, చిన్న పిల్ల మాదిరి ఈమె చేసే అల్లరికి, చేష్టలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘పటాస్’ షో ద్వారా ఈమె మరింత పాపులర్ అయ్యింది. ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్’ వంటి చిత్రాల్లో కూడా నటించి తన నటనతో ఆకట్టుకుంది.

అయితే తండ్రి మాట ప్రాకారం సినిమాలు చాలా వరకూ తగ్గించాను అని తెలిపిన ఈ బ్యూటీ తన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న శ్రీముఖి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఆన్లైన్ లైవ్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ… ” చిన్నప్పుడు నేను ఎక్కువగా బలపాలు తినేసేదాన్ని. ఇందుకు గాను నాకు ఆ స్లేట్ పెన్సిల్ స్ ప్యాకెట్ ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు. నేను ఇప్పటికీ వారి గుర్తుగా దాచుకున్నాను.

Sree Mukhi Shocking Comments Goes Viral1

ఇక నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు… నాకు నోటి దూల ఎక్కువ ఉండేది. నామినేషన్స్ లో ఉన్నవారు… ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పేదాన్ని. దాంతో గొడవలు అయ్యేవి. అంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇక శ్రీముఖి ప్రస్తుతం … స్టార్ మా మ్యూజిక్ లో ఓ షో చేస్తుంది. అలాగే ఓ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. ‘ఇట్స్ టైం టు పార్టీ’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత విడుదల కానుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sreemukhi
  • #Actress Sreemukhi
  • #Anchor Sreemukhi
  • #BiggBoss
  • #its Time to party

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

related news

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

7 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

16 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago

latest news

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

10 mins ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

52 mins ago
Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

1 hour ago
RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

2 hours ago
National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version