Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “శ్రీ రంగనాయక”చిత్రం ఫస్ట్ లుక్ & టీజర్

విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “శ్రీ రంగనాయక”చిత్రం ఫస్ట్ లుక్ & టీజర్

  • February 21, 2022 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా విడుదలైన “శ్రీ రంగనాయక”చిత్రం ఫస్ట్ లుక్ & టీజర్

విష్ణు మూర్తి అవతార భక్తిరస “శ్రీ రంగనాయక” చిత్రం పోస్టర్ & టీజర్ లాంచ్ గోవింద రాజ్ విష్ణు ఫిలిం బ్యానర్ పై వినయ్ రాజ్ దుందిగల్,  పండ్రాల లక్ష్మి, రంగ బాషా ,నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి నటీనటులుగా వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో రామావత్ మంగమ్మ నిర్మించిన చిత్రం “శ్రీ రంగనాయక”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు, దర్శక,నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్,ఏలూరు సురేంద్ర రెడ్డిలు చిత్ర పోస్టర్ లను విడుదల చేశారు.

Click Here To Watch

ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపు కుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో ఈ చిత్ర పోస్టర్ మరియు టీజర్ వేడుక ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ,నటుడు కెప్టెన్ చౌదరి, నటుడు, నిర్మాత కోప్పిలి శ్రీనివాస్, దర్శకుడు దొరై రాజు, జూనియర్ పవన్ కళ్యాణ్, కరాటే యస్  శ్రీనివాస్, యస్.సౌమ్య, తదితర సినీ ప్రముఖులు  ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ట్రైలర్, మరియు టీజర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ..నాకు భక్తి సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది విష్ణుమూర్తి పైన వస్తున్న “శ్రీ రంగ నాయక” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం దర్శక,నిర్మాత లకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో  విష్ణుమూర్తి మీద చేసిన భక్తిరస చిత్రాలు అన్ని హిట్ అయ్యాయి.ఆ సినిమాల మాదిరే ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి. ఇప్పుడు కొత్త నటుడు రూపంలో ఇండస్ట్రీ కి దుందిగల్ వినయ్ రాజ్ విష్ణుమూర్తి అవతారంలో పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది.ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాకు ఆ శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటుడు, చిత్ర నిర్మాత వినయ్ రాజ్ దుందిగల్, రామావత్ మంగమ్మ మాట్లాడుతూ ..భగవంతుని అనుగ్రహము నాపై ఉండడం వలన  నా మొదటి సినిమాతో నేను  విష్ణు మూర్తి పాత్రతో ఇండస్ట్రీ కు ఎంటర్ అవుతున్నందుకు నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. మా అక్క, బావలు నవ్వాడ విజయేంద్ర, శోభ విజయేంద్ర సహకారం తో నేను ఈ సినిమా నిర్మించగలిగాను. ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఘన విజయం  వైపు తీసుకెళ్లాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు నంది వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..ఈ చిత్రంలో విష్ణు మూర్తి పాత్ర కొరకు సుమన్ గారిని అడగడం జరిగింది.తను బిజీగా ఉండడంతో కుదరలేదు.ఈ పాత్ర కోసం ఎంతో మందిని కలసినా సెట్ అవ్వలేదు.చివరకు వినయ్ రాజ్ గారు ఫెస్ సీనియర్ ఎన్టీఆర్ ఆహార్యం లా అగుపించడంతో తనను సెలెక్ట్ చేయడంతో విష్ణుమూర్తి పాత్రలో అద్భుతంగా నటించడం జరిగింది.నటిస్తూనే తను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం జరిగింది.ఇప్పటి వరకు విలన్ పాత్రలతో మెప్పించిన నటుడు రంగ బాషా ను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయడం జరిగింది.తను ముస్లిం అయినా విష్ణు మూర్తి భక్తుని పాత్రలో అద్భుతమైన నటనను కనపరచారు.దర్శక,నిర్మాతలు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇందులోని పాటలు అద్భుతంగా వచ్చాయి .త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

చిత్ర హీరో రంగ బాషా మాట్లాడుతూ..”రంగ నాయక” టైటిల్ లోనే పవర్ ఉంది. విలన్ పాత్ర కొరకు వెళ్లిన నాకు  ఇంతకు ముందు నేను నటించిన సినిమాలు చూసి ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించారు. ఇలాంటి మంచి భక్తి సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక, నిర్మాతలకు జీవితాంతం ఋణపడి ఉంటాను అన్నారు.

విలన్ గా నటించిన నటుడు లెంకల అశోక్ రెడ్డి మాట్లాడుతూ…ఇంతకు ముందు నేను మూడు సినిమాలు నిర్మించడం జరిగింది.ఈ సినిమాలో నేను గ్రామ సర్పంచ్ గా మంచి పాత్రలో నటించడం జరిగింది.ఈ సినిమా కోసం దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటి పండ్రాల లక్ష్మీ మాట్లాడుతూ. ఇలాంటి మంచి సినిమాలో విష్ణుమూర్తికి భార్యగా లక్ష్మీ దేవి రూపంలో నటించే అవకాశం కల్పించిన. దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము మాట్లాడుతూ.. తనికెళ్ళ భరణి, దామోదర్ ప్రసాద్,ఏలూరు సురేంద్ర రెడ్డి, ప్రసన్నకుమార్ లు మా చిత్ర పోస్టర్ లను విడుదల చేశారు. అలాగే దర్శకుడు సముద్రగారు ఎంతో బిజీగా వున్న కూడా మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.వారందరికీ మా ధన్యవాదాలు. ఇందులోని పాటలు బాగా వచ్చాయి. వచ్చే నెలలో విడుదల అవుతున్న మా చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటుడు కెప్టెన్ చౌదరి మాట్లాడుతూ..ఈ మధ్య భక్తి రసమైన చిత్రాలు రావడం కరువై పోయిన తరుణంలో  ఎంతో ధైర్యం చేసి “రంగ నాయక” సినిమా చేయడం గొప్ప విషయం.ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని  అన్నారు.

దర్శకుడు దొరై రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం దెయ్యం సినిమాలు చూసినంతగా దేవుడు సినిమాలు చూడడం లేదు.కాబట్టి దేవుడిపై తీసున్న ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించి అభినందించాలి అన్నారు.

నటుడు ,నిర్మాత కొప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రొమాన్స్, ఫైట్స్ ఉన్నటువంటి సినిమాలు చేస్తున్న తరుణంలో “రంగ నాయక” మైన ఆధ్యాత్మిక మైన చిత్రం చేయడం గొప్ప విషయం.నటుడు రంగ భాషా ముస్లిం అయినా విష్ణు మూర్తికి భక్తుడిగా అద్భుతమైన నటనకు కనపరచారు. ఈ సినిమా అందరికీ గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రసంగించారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director v.samudra
  • #Sree ranga nayaka movie
  • #tanikella bharani

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

21 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version