Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Sree Reddy: పెళ్లి కూతురు గెటప్లోకి మారిన శ్రీరెడ్డి.. మేటర్ ఏంటి?

Sree Reddy: పెళ్లి కూతురు గెటప్లోకి మారిన శ్రీరెడ్డి.. మేటర్ ఏంటి?

  • May 19, 2022 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Reddy: పెళ్లి కూతురు గెటప్లోకి మారిన శ్రీరెడ్డి..  మేటర్ ఏంటి?

ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన శ్రీరెడ్డి.. తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. కానీ క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. టాలీవుడ్లో కొంతమంది ప్రముఖులు తన కెరీర్ ప్రారంభంలో తనతో పడుకున్నారంటూ ఈమె పలు ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.అయితే 2019 నుండీ ఈమె చాలా సైలెంట్ అయిపోయింది. చెన్నైలో సెటిల్ అయ్యింది. ప్రశాంతంగా తన యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటుంది.

ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువగా వంటలకు సంబంధించిన వీడియోలు చేస్తుంది. ఇవి చాలా మంది చేస్తున్నావే కదా.. ఇందులో కొత్తేముంది అనుకుంటునారా. శ్రీరెడ్డి స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా.. ఆమె స్టైల్లోనే వంటల వీడియోలు చేస్తుంది. ఒకటి రెండు వీడియోలు చూస్తే మీకే అర్ధమైపోతుంది. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ బోల్డ్ గా, గ్లామర్ తో రచ్చ చేసే శ్రీరెడ్డి అప్పుడప్పుడు చీరకట్టులో కనిపిస్తేనే ప్రేక్షకులు షాక్ అవుతూ ఉంటారు.

అలాంటిది ఇప్పుడు ఏకంగా పెళ్లి కూతురు గెటప్ లోకి మారిపోయి అందరికీ షాకిచ్చింది.ఈ ఫోటోలను చూసిన కొంతమంది… ‘కొంపతీసి ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుందా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదు లెండి. ‘జీవితంలో పెళ్లి ఎలాగూ చేసుకోను కనీసం పెళ్లికూతురుగా తయారవుతాను’ అంటూ స్టార్టింగ్లోనే హింట్ ఇచ్చేసి వీడియోని స్టార్ట్ చేసింది.

పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. పెళ్లి కూతుర్లు అందంగా ఎలా రెడీ అవ్వాలి అనే ప్రాసెస్ ను వివరిస్తూ ఆమె ఈ వీడియోని చేసింది. అయితే పెళ్లి కూతురు గెటప్లో ఆమె లుక్స్ బాగున్నాయి. కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sri Reddy
  • #Actress Sri Reddy
  • #Sri Reddy

Also Read

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

related news

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

20 hours ago
Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

21 hours ago

latest news

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

20 hours ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

21 hours ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

24 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

1 day ago
Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version