Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇక్కడ పట్టించుకోవడం లేదని అక్కడ పడింది!

ఇక్కడ పట్టించుకోవడం లేదని అక్కడ పడింది!

  • July 14, 2018 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇక్కడ పట్టించుకోవడం లేదని అక్కడ పడింది!

టాలీవుడ్ ప్రముఖులను కాస్టింగ్ కౌచ్ కూపంలోకి లాగి భారీస్థాయిలో ఫ్రీ పబ్లిసిటీ సంపాదించుకొన్న శ్రీరెడ్డి.. అనంతరం పోరాటం పేరుతో చేసిన హడావుడి మామూలుది కాదు. కొద్దిరోజుల క్రితం నేచురల్ స్టార్ నానిని కూడా టార్గెట్ చేసి దారుణ కామెంట్స్ చేసింది. ఈ మాటలకు నాని హర్ట్ అయ్యి శ్రీరెడ్డికి కోర్టు ద్వారా నోటీసులు పంపాడు. దాంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి కాన్సన్ ట్రేషన్ మార్చిన శ్రీరెడ్డి ఇటీవలే అగ్ర దర్శకుడు మురగదాస్, తమిళ నటుడు శ్రీకాంత్, నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ ను ఆమె టార్గెట్ చేసి బలమైన ఆరోపణలు చేసింది.

హైదరాబాద్ లోని గోల్కోండ హోటల్ లో ఉన్న దర్శకుడు రాఘవ లారెన్స్ ను తాను కలిశానని అప్పుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన కామెంట్స్ చేసింది. అతడి మెడలో రాఘవేంద్రస్వామి లాకెట్.. రుద్రాక్ష చూసి మంచి వాడు అనుకున్నానని.. కానీ తనతో అసభ్యంగా నడుము, ఇతర శరీర భాగాలు చూపించమన్నాడని .. అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్ కూడా చేయించాడని శ్రీరెడ్డి నిజాలు వెల్లడించింది. లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి కొంత కాలం పాటు “ఫ్రెండ్ షిప్” చేసి మోసం చేశాడని ఆరోపించింది. అయితే రాఘవ లారెన్స్ ఎపిసోడ్ లో బెల్లంకొండ సురేష్ విలన్ అయ్యాడని ఆమె ఆరోపించి సంచలనం రేపింది. బెల్లంకొండ ఏం చేశాడన్నది మాత్రం వెల్లడించలేదు. కోలీవుడ్ లోని మరిన్ని బాగోతాలను బయటపెడతానని శ్రీరెడ్డి హెచ్చరించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Reddy
  • #Sree Reddy

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

6 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

6 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

8 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

13 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

13 hours ago

latest news

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

9 hours ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

10 hours ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

11 hours ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version