Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన శ్రీవిష్ణు!

Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన శ్రీవిష్ణు!

  • February 27, 2024 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన శ్రీవిష్ణు!

శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో ‘బ్రోచేవారెవరురా’ అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. అదే ‘ఓం భీమ్ బుష్’. ‘హుషారు’ ‘రౌడీ బాయ్స్’ వంటి యూత్ ఫుల్ సినిమాలు తెరకెక్కించిన శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

మార్చి 22 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నిన్న టీజర్ ని వదిలారు. ఇందులో ఫన్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయనే భరోసా టీజర్ ఇచ్చింది. అయితే వాస్తవానికి ఈ సినిమా ‘సామజవరగమన’ కంటే ముందుగా రావాలట. హీరో శ్రీవిష్ణు స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. కోవిడ్ వల్ల తన ప్రాజెక్టులు డిలే అయ్యాయని, అందుకే బ్యాక్ టు రిలీజ్ లు వచ్చాయని చెప్పాడు శ్రీ విష్ణు. కోవిడ్ కి ముందు అయితే..

6 నెలలకి ఒక సినిమా రిలీజ్ అయ్యేదని (Sree Vishnu) శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు. ఇక ‘ఓం భీమ్ బుష్’ అనేది పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ కంటెంట్ ఉన్న సినిమా అని, ఏ భాషలోనూ కూడా ఇప్పటివరకు ఇలాంటి టాపిక్ ను టచ్ చేసి సినిమాలు రాలేదని.. కూడా శ్రీవిష్ణు ఈ సందర్భంగా తెలియజేశాడు. మరి ఆ పాన్ వరల్డ్ టాపిక్ ఏంటో మార్చి 22 న తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కోసమే గ్యాప్ తీసుకున్నారా..#SreeVishnu #OmBheemBush pic.twitter.com/SQmDCw2Eta

— Filmy Focus (@FilmyFocus) February 26, 2024

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sri vishnu

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

20 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

22 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

22 hours ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

23 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

1 day ago
ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version