Sreeleela: బ్లాక్ ఔట్ఫిట్స్ లో స్టన్నింగ్ ఫోజులిచ్చిన శ్రీలీల.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రం సో సో గా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. దీనికి ప్రధాన కారణం… శ్రీలీల గ్లామర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే 2022 చివర్లో వచ్చిన ‘ధమాకా’ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ కూడా జస్ట్ యావరేజ్ అనే విధంగానే ఉంటుంది. కానీ శ్రీలీల వల్ల ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

రెండు సినిమాలు హిట్ అవ్వడం శ్రీలీల కెరీర్ కు బాగా ప్లస్ అయ్యింది. ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది శ్రీలీల. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా శ్రీలీల కూతురి పాత్రకి ఎంపికైంది. అలాగే రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

ఇంత బిజీలో కూడా శ్రీలీల గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటుంది. ఆమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాకి హీటెక్కిస్తూ ఉంటాయి. తాజాగా బ్లాక్ ఔట్ ఫిట్స్ లో స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది శ్రీలీల. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus