Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Sreemukhi: మరోసారి రెడ్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

Sreemukhi: మరోసారి రెడ్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • November 29, 2022 / 12:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreemukhi: మరోసారి రెడ్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

బుల్లితెరపై స్టార్ స్టేటస్ అందుకున్న భామల్లో శ్రీముఖి ఒకరు.తనదైన వాక్చాతుర్యంతో గల గల మాట్లాడుతూ, ఎవరైనా ఈమె పై సెటైర్ వేయాలని చూస్తే వారి పై నాన్ స్టాప్ గా పది పంచులు వేస్తూ ఈమె హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో బిజీగా రాణించిన శ్రీముఖి…’జులాయి’ ‘జెంటిల్ మన్’ ‘నేను శైలజ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్నాళ్లుగా శ్రీముఖి సినిమాల్లో తక్కువగా నటిస్తుంది. క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ఈమె నటించింది కానీ ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది.

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీలో ఈమె ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా కొన్ని క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. మరోపక్క ఈమె బుల్లితెర పై పలు షోలలో మెరుస్తూ అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం గ్లామర్ ఫొటోలతో యూత్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒకడుగు ముందుకేసి క్లీవేజ్ షోలతో కూడా దడదలలాడిస్తుంది.

తాజాగా రెడ్ హాట్ డ్రెస్ లో ఈమె చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 40 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోయాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

sreemukhi (18)

sreemukhi (17)sreemukhi (16)

sreemukhi (15)

sreemukhi (14)

sreemukhi (13)

sreemukhi (12)

sreemukhi (11)sreemukhi (20)sreemukhi (19)

cropped-Sreemukhi-in-GOA2.jpg

sreemukhi (4)

More…

sree (1)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Mukhi
  • #Actress Sree Mukhi
  • #Sree Mukhi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version