Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sri Sudha: ఫ్లయిట్‌లో వెనుక సీటోడి బొక్కలిరగ్గొట్టిన ‘అర్జున్ రెడ్డి’ భామ… ఏమైందంటే?

Sri Sudha: ఫ్లయిట్‌లో వెనుక సీటోడి బొక్కలిరగ్గొట్టిన ‘అర్జున్ రెడ్డి’ భామ… ఏమైందంటే?

  • July 27, 2023 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Sudha: ఫ్లయిట్‌లో వెనుక సీటోడి బొక్కలిరగ్గొట్టిన ‘అర్జున్ రెడ్డి’ భామ… ఏమైందంటే?

సినిమా థియేటర్లకు వెళ్లే అమ్మాయిలను పోకిరీ కుర్రాళ్లు ఏడిపించడం గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కూడా. ఒక్కోసారి ఆ అమ్మాయిలు లేదంటే వాళ్లకు చెందిన వ్యక్తులు తిరిగి వార్నింగ్‌లు ఇవ్వడం కూడా చూసే ఉంటారు. అయితే సినిమాల్లో నటించి అంతో కొంతో పేరు తెచ్చుకున్న వాళ్లకు కూడా ఇదే సమస్య ఎదురైతే.. ఏంటీ నమ్మడం లేదా? అవును మేం చెప్పింది జరిగింది. అది కూడా థియేటర్‌లో కాదు ఓ ఫ్లైట్‌లో. అవును ఈ విషయాన్ని సాక్ష్యంతో సహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు ఓ నటి.

సోషల్‌ మీడియాను, టాలీవుడ్‌లో జరిగే కొన్ని గొడవలను ఫాలో అయ్యేవాళ్లకు శ్రీసుధ భీమిరెడ్డి తెలిసే ఉంటుంది. లేదంటే ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలో విజయ్‌ స్పెషల్‌ స్నేహితురాలి పాత్రలో నటించింది. తనకు ఇటీవల థియేటర్‌లో ఎదురైన బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. దీంతో ఇప్పుడు ఆ విషయం వైరల్‌గా మారింది. ‘‘వెనుక సీట్లో కూర్చుని వెకిలి చేష్టలు చేస్తున్న వాడికి చెంప పగలగొట్టాను. బొక్కలు విరిగుంటా అని పేర్కొంది.

శ్రీసుధ (Sri Sudha) ఇటీవల ఫ్లైట్‌లో వెళ్తుండగా వెనుక సీట్లో ఉన్న ఓ వ్యక్తి సీటు కింద నుండి కాళ్లు పెట్టి… కాళ్లతో గోకడం స్టార్ట్ చేశాడట. దీంతో ఆమె రెండు సార్లు సిబ్బందికి ఆ విషయం తెలియజేసిందట. అయితే ఆ వ్యక్తిలో మార్పు రాకపోవడంతో బొక్కలు విరగేట్టుగా ఒక్క కిక్ ఇచ్చిందంట. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దాంతోపాటు కాళ్లు సీటు లోపల పెట్టి ఉన్న ఆ ఫొటోను కూడా షేర్‌ చేసింది.

అసలు ఇలాంటి వాళ్లను ఏం అనాలి. ఇలాంటి విషయాలపై ఎలా స్పందించాలి.. రెండుసార్లు సిబ్బందికి కంప్లైంట్ చేసినా అతను ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. దీంతో స్ట్రాంగ్ కిక్ ఇచ్చాను. బొక్కలు విరిగితే నాకేం బాధ్యత లేదు అని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది శ్రీసుధ.

View this post on Instagram

A post shared by Sri Sudha Bhimireddy (@srisudha_bhimireddy)

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sri Sudha
  • #Arjun Reddy
  • #Sri Sudha
  • #Sri Sudha Reddy

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

17 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

18 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

21 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

1 day ago

latest news

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

1 day ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

2 days ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version