Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బోనీ కపూర్ కంటే ముందే శ్రీదేవికి మొగుడు ఉన్నాడంట!

బోనీ కపూర్ కంటే ముందే శ్రీదేవికి మొగుడు ఉన్నాడంట!

  • July 29, 2017 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోనీ కపూర్ కంటే ముందే శ్రీదేవికి మొగుడు ఉన్నాడంట!

అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే శ్రీదేవీ ఇప్పటికీ అదే అందంతో వెలుగుతోంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో ఆమెను అనేక మంది ప్రేమించారు. ఆ జాబితాలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. వారందరినీ కాదని నిర్మాత బోనీకపూర్ ని భర్తగా స్వీకరించింది.  అయితే బోనీ కపూర్ కంటే ముందే శ్రీదేవికి పెళ్లి అయిందని బాలీవుడ్ వర్గాలు తాజాగా వెల్లడిస్తున్నాయి. అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రబోర్తిని రహస్య వివాహం చేసుకుందని అక్కడి మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. 1985 లో వీరిద్దరికీ పెళ్లి జరిగినట్టుగా చెబుతున్నాయి. అప్పటికే మిథున్ కి యోగితా అనే ఆమెతో పెళ్లి జరిగి ఉంది.

అయినప్పటికీ  మిథున్ మీద ఉన్న ప్రేమతో శ్రీదేవి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరు కొంతకాలం సంతోషంగా గడిపారు. యోగితా నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా శ్రీదేవిని చిన్నచూపు చూడడం మొదలెట్టారని, ఆ బాధను మిథున్ మిత్రుడు బోనీ కపూర్ తో చెప్పుకునేదని సమాచారం. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 1996 లో పెళ్లి చేసుకున్నారు. బోనీ కపూర్ కపూర్ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. మొదటి భార్య మోనా కి ఇద్దరు పిల్లలున్నారు. ఆమెకి విడాకులు ఇచ్చి శ్రీదేవిని వివాహమాడారు. వీరిద్దరికీ ఝాన్వి, ఖుషి అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ శ్రీదేవి జీవితం సినిమా కథను మించి పోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sri Devi
  • #Boney Kapoor
  • #Sridevi

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

4 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version