Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » శ్రీదేవి మూవీస్ ‘సారంగపాణి జాతకం’ ఆడియో హక్కులు చేజిక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ

శ్రీదేవి మూవీస్ ‘సారంగపాణి జాతకం’ ఆడియో హక్కులు చేజిక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ

  • October 17, 2024 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి మూవీస్ ‘సారంగపాణి జాతకం’ ఆడియో హక్కులు చేజిక్కించుకున్న  ఆదిత్య మ్యూజిక్ సంస్థ

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్‌ల కాంబోలో రూపొందుతున్న 3వ సినిమా ఇది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన సంగీత హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. అలాగే వీరితో ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ఇది మూడో కాంబినేషన్. ఈ చిత్రం *డిసెంబర్ 20, 2024*న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నవతరం సంచలన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గాయనీ గాయకు లు ఇందులో పాటలు ఆలపించారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది.

తారాగణం:

ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కేఎల్‌కే మణి, ‘ఐమాక్స్’ వెంకట్.

సిబ్బంది:

మేకప్ చీఫ్: ఆర్కే వ్యామజాల.
కాస్ట్యూమ్ చీఫ్: ఎన్ మనోజ్ కుమార్.
కాస్ట్యూమ్ డిజైనర్లు: రాజేష్ కమర్సు, అశ్విన్.
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె రామాంజనేయులు (అంజి బాబు), పి రషీద్ అహ్మద్ ఖాన్.
PRO: పులగం చిన్నారాయణ
మార్కెటింగ్: టాక్ స్కూప్
కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్.
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
స్టంట్స్: వెంకట్ – వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పిజి విందా
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్
లైన్ ప్రొడ్యూసర్: విద్యా శివలెంక, కో ప్రొడ్యూసర్ : చింతా గోపాలకృష్ణా రెడ్డి
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
రచయిత, దర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanakrishna Indraganti
  • #Priyadarshi
  • #Roopa Koduvayur
  • #Sarangapani Jathakam

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

3 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

7 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

8 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

10 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

11 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

59 mins ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

9 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

14 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version