Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » శ్రీదేవి చాలా ఫాస్ట్ గా ఉంది!

శ్రీదేవి చాలా ఫాస్ట్ గా ఉంది!

  • July 4, 2016 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి చాలా ఫాస్ట్ గా ఉంది!

అతిలోక సుందరి అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రీదేవి. అంతటి అందం ఆమె సొంతం. తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి బాలీవుడ్ కు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తన వయసుకి, ఇమేజ్ కు తగ్గ కథలు వస్తే నటించడానికి అంగీకరిస్తానని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.

అయితే ఇదే నేపధ్యంలో ఆమె ‘మామ్’ అనే సినిమాలో నటిస్తున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. శ్రీదేవి భార్త బోణీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు, శ్రీదేవి ఈ సినిమాలో తల్లి పాత్ర పోషిస్తుందని మాటలు వినిపించాయి. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడే అయిపోయిందట. అసలు ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలియకుండా చేసేశారు. కావాలనే లో ప్రొఫైల్ మెయిన్టైన్ చేసి మంచి పబ్లిసిటీ చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ చిత్ర విశేషాలను మీడియాకు చెప్పలేదని తెలుస్తోంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sridevi
  • #Mom Movie
  • #Sridevi

Also Read

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Varanasi: నో చెప్పినోళ్లు అంతా ‘వారణాసి’లో చేరుతున్నారా? తాజాగా మరో ఆర్టిస్ట్‌!

Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

trending news

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

57 mins ago
12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

9 hours ago

latest news

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

1 day ago
Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version