Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Allu Arjun: చిరంజీవి- అల్లు అర్జున్ మల్టీస్టారర్..మెగా ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Chiranjeevi, Allu Arjun: చిరంజీవి- అల్లు అర్జున్ మల్టీస్టారర్..మెగా ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • November 1, 2021 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Allu Arjun: చిరంజీవి- అల్లు అర్జున్ మల్టీస్టారర్..మెగా ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

శ్రీకాంత్ అడ్డాల.. టాలీవుడ్లో మళ్ళీ మల్టీస్టారర్ల వాతావరణం ఏర్పడింది అంటే అందుకు కారణం ఇతనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటేష్- మహేష్ బాబు లతో ఇతను తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే అటు తర్వాత ఇతను చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ముఖ్యంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా అయితే ఇతనికి 3 ఏళ్ళ పాటు అవకాశాలు లేకుండా చేసిందని చెప్పాలి. అయితే వెంకటేష్ ఇతనికి ‘నారప్ప’ మూవీ చేసే అవకాశం ఇచ్చాడు.

తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ కు ఇది రీమేక్. జూలైలో ‘నారప్ప’ నేరుగా ఓటిటిలో విడుదల అయ్యింది. ఓటిటిలో రిలీజైన సినిమా ఫలితాలు ఎవ్వరికీ తెలీదు కాబట్టి.. ఈ సినిమా ఫలితం ఏంటో కూడా ఎవ్వరికీ తెలీదు. కాకపోతే శ్రీకాంత్ అడ్డాల బాగానే హ్యాండిల్ చేసాడనే ప్రశంసలు మాత్రం అందుకున్నాడు. ఇక శ్రీకాంత్ తదుపరి సినిమా ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ఉంటుందని ‘నారప్ప’ ప్రమోషన్ల టైములో చెప్పాడు. కానీ అది ఏంటి అన్నది చెప్పలేదు. అందుతున్న తాజా సమాచారం ప్రకారం..

చిరంజీవి కి ఓ కథ వినిపించాడట శ్రీకాంత్ అడ్డాల. ఇది చిరుకి నచ్చినట్టు వినికిడి. అయితే ఇందులో మరో హీరోకి కూడా అవకాశం ఉందట. దాంతో అల్లు అర్జున్ పేరు సూచించారట చిరు. శ్రీకాంత్ అల్లు అర్జున్ ను కనుక మెప్పిస్తే ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశం ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Srikanth Addala

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

4 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

11 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

3 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version